Sri Shirdi Sai Baba Chalisa

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
🪔

Recitation & Chanting Guidelines

⏰ Best Chanting Time Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or Sandhya Kaala
🗓️ Auspicious Timing Daily Morning / Evening Sandhya
🔢 Recommended Count 1, 11, or 21 Times
✨ Key Spiritual Benefits Inner Peace, Spiritual Protection, Divine Grace & Prosperity
VERSE #1
శిరిడీవాసా సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో
దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ||
📖తాత్పర్యం / Meaning & Significance
త్రిమూర్తిరూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
VERSE #2
దర్శనమియ్య గరావయ్య ముక్తికి మార్గం చూపుమయా ||
VERSE #3
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
కఫిని వస్త్రము ధరియించి భుజముకు జోలీ తగిలించి
నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
VERSE #4
శిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం ||
VERSE #5
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
చాంద్ పాటిల్ ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించి జలములను
VERSE #6
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం ||
VERSE #7
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
VERSE #8
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం ||
VERSE #9
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ శిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
VERSE #10
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ||
VERSE #11
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశం కాపాడి శిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
VERSE #12
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలిగించి ||
VERSE #13
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే ఆతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
VERSE #14
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం ||
VERSE #15
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
కరుణాసింధూ కరుణించు మాపై కరుణ కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నిను మేఘూ తెలుసుకుని ఆతని బాధ
VERSE #16
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము ||
VERSE #17
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
VERSE #18
నరసింహస్వామిగా జోషికి దర్శనము నిచ్చిన శ్రీసాయి ||
VERSE #19
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకవి వేదాలు
VERSE #20
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి ||
VERSE #21
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
అందరిలోన నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
VERSE #22
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము ||
VERSE #23
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండి ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
VERSE #24
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి ||
VERSE #25
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
VERSE #26
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి ||
VERSE #27
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
వందనమయ్యా పరమేశా ఆపద్బాంధవ సాయీశా
మా పాపములూ కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చోయీ
VERSE #28
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం ||
VERSE #29
శిరిడీవాసా సాయిప్రభో ||
📖తాత్పర్యం / Meaning & Significance
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ
VERSE #30
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై ||
📖తాత్పర్యం / Meaning & Significance
ధూప ఆరతి
: పైన ఇవ్వబడిన స్తోత్రము
, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
(నిత్య పారాయణ గ్రంథము)
🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Sri Shirdi Sai Baba Chalisa represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.