దోహా-శ్రీ గురు చరణ సరోజ రజనిజమన ముకుర సుధారివరణౌ రఘువర విమల యశజో దాయక ఫలచారి ||
శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో అద్దము వంటి నా మనస్సును శుభ్రపరుచుకుని, చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరఘువర (రామచంద్ర) కీర్తిని నేను తలచెదను.
బుద్ధిహీన తను జానికేసుమిరౌ పవనకుమారబల బుద్ధి విద్యా దేహు మోహిహరహు కలేశ వికార ||
బుద్ధిహీన శరీరమును తెలుసుకొని, ఓ పవనకుమారా (ఆంజనేయా) నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము.
చౌపాఈ-జయ హనుమాన జ్ఞానగుణసాగర |జయ కపీశ తిహు లోక ఉజాగర ||
ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రమువంటి నీకు, వానరజాతికి ప్రభువైన నీకు, మూడులోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము.
రామదూత అతులిత బలధామా |అంజనిపుత్ర పవనసుత నామా ||
నీవు శ్రీరామునకు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా, పవనసుత అను నామము కలవాడవు.
మహావీర విక్రమ బజరంగీ |కుమతి నివార సుమతి కే సంగీ ||
నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గల వారిని నివారించి మంచి మతి కలవారితో కలిసి ఉండువాడవు,
కంచన వరణ విరాజ సువేశా |కానన కుండల కుంచిత కేశా ||
బంగారురంగు గల దేహముతో, మంచి వస్త్రములు కట్టుకుని, మంచి చెవి దుద్దులు పెట్టుకుని, ఉంగరాల జుట్టు కలవాడవు.
హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |కాంధే మూంజ జనేవూ సాజై ||
ఒక చేతిలో వజ్రాయుధము (గద), మరొక చేతిలో విజయానికి ప్రతీక అయిన ధ్వజము (జెండా) పట్టుకుని, భుజము మీదుగా జనేయును (యజ్ఞోపవీతం) ధరించినవాడవు.
శంకర సువన కేసరీనందన |తేజ ప్రతాప మహా జగవందన ||
శంకరుని అవతారముగా, కేసరీ పుత్రుడవైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి.
విద్యావాన గుణీ అతిచాతుర |రామ కాజ కరివే కో ఆతుర ||
విద్యావంతుడవు, మంచి గుణములు కలవాడవు, బుద్ధిచాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు.
ప్రభు చరిత్ర సునివే కో రసియా |రామ లఖన సీతా మన బసియా ||
శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది, శ్రీ సీతా, రామ, లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు.
సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |వికటరూప ధరి లంక జరావా ||
సూక్ష్మరూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు, భయానకరూపము ధరించి లంకను కాల్చినవాడవు.
భీమరూప ధరి అసుర సంహారే |రామచంద్ర కే కాజ సంవారే ||
మహాబలరూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు, శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు.
లాయ సంజీవన లఖన జియాయే |శ్రీరఘువీర హరషి వుర లాయే ||
సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీ వల్ల శ్రీరఘువీరుడు (రాముడు) చాలా ఆనందించాడు.
రఘుపతి కీన్హీ బహుత బడాయీ |తుమ మమ ప్రియ భరత సమ భాయీ || [** పాఠభేదః – కహా భరత సమ తుమ ప్రియ భాయి **]
అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని, తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైనవాడవు అని పలికెను.
సహస వదన తుమ్హరో యశ గావై |అస కహి శ్రీపతి కంఠ లగావై ||
వేనోళ్ల నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు.
సనకాదిక బ్రహ్మాది మునీశా |నారద శారద సహిత అహీశా ||
యమ కుబేర దిగపాల జహాఁ తే |కవి కోవిద కహి సకే కహాఁ తే ||
సనకాది ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యావిశారదులు, ఆదిశేషుడు, యమ కుబేరాది దిక్పాలురు, కవులు, కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు?
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |రామ మిలాయ రాజ పద దీన్హా ||
నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రాముని తో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు.
తుమ్హరో మంత్ర విభీషణ మానా |లంకేశ్వర భయె సబ జగ జానా ||
నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికి తెలుసు.
యుగ సహస్ర యోజన పర భానూ |లీల్యో తాహి మధుర ఫల జానూ ||
యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న భానుడిని (సూర్యుడిని) మధురఫలమని అనుకుని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు.
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |జలధి లాంఘి గయే అచరజ నాహీ ||
అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక (ఉంగరమును) నోటకరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకావు అంటే ఆశ్చర్యం ఏముంది?
దుర్గమ కాజ జగత కే జేతే |సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వలన సుగమం కాగలవు.
రామ దువారే తుమ రఖవారే |హోత న ఆజ్ఞా బిను పైఠారే ||
శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవరైన అక్కడే ఉండిపోవాలి.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |తుమ రక్షక కాహూ కో డరనా ||
నీ ఆశ్రయములో అందరు సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు?
ఆపన తేజ సంహారో ఆపై |తీనోఁ లోక హాంక తేఁ కాంపై ||
నీ తేజస్సును నీవే నియంత్రిచగలవు. నీ కేకతో మూడులోకాలు కంపించగలవు.
భూత పిశాచ నికట నహిఁ ఆవై |మహావీర జబ నామ సునావై ||
భూతములు, ప్రేతములు దగ్గరకు రావు, మహావీర అనే నీ నామము చెప్తే.
నాసై రోగ హరై సబ పీరా |జపత నిరంతర హనుమత వీరా ||
రోగములు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి, ఓ హనుమంతా! వీరా! నీ జపము వలన.
సంకటసే హనుమాన ఛుడావై |మన క్రమ వచన ధ్యాన జో లావై ||
మనస్సు, కర్మ, వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి, ఓ హనుమంతా, నీవు విముక్తునిగా చేయగలవు.
సబ పర రామ తపస్వీ రాజా |తిన కే కాజ సకల తుమ సాజా ||
అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు. ఆయనకే నీవు సంరక్షకుడవు.
ఔర మనోరథ జో కోయీ లావై |సోయి అమిత జీవన ఫల పావై ||
ఎవరు కోరికలతో నీవద్దకు వచ్చినా, వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు.
చారోఁ యుగ ప్రతాప తుమ్హారా |హై పరసిద్ధ జగత ఉజియారా ||
నాలుగుయుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడినది.
సాధుసంతకే తుమ రఖవారే |అసుర నికందన రామ దులారే ||
సాధువులకు, సంతులకు నీవు రక్షకుడవు. అసురులను అంతము చేసినవాడవు, రాముని ప్రేమపాత్రుడవు.
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా |అసవర దీన్హ జానకీ మాతా ||
ఎనిమిది సిద్ధులు, తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకీమాత నీకు వరంగా ఇచ్చినది.
రామ రసాయన తుమ్హరే పాసా |సదా రహో రఘుపతి కే దాసా ||
నీ వద్ద రామరసామృతం ఉన్నది. దానితో ఎల్లప్పుడు రఘుపతికి దాసునిగా ఉండగలవు.
తుమ్హరే భజన రామ కో పావై |జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి, జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను.
అంతకాల రఘుపతి పుర జాయీ | [** రఘువర **]జహాఁ జన్మ హరిభక్త కహాయీ ||
అంత్యకాలమున శ్రీరఘుపతి పురమునకు వెళితే, తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తింపబడుతారు.
ఔర దేవతా చిత్త న ధరయీ |హనుమత సేయి సర్వసుఖకరయీ ||
వేరే దేవతలను తలుచుకునే అవసరంలేదు. ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు.
సంకట హటై మిటై సబ పీరా |జో సుమిరై హనుమత బలవీరా ||
కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి, ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారో.
జై జై జై హనుమాన గోసాయీ |కృపా కరహు గురు దేవ కీ నాయీ ||
జై జై జై హనుమాన స్వామికి. గురుదేవుల వలె మాపై కృపను చూపుము.
యహ శతవార పాఠ కర కోయీ |ఛూటహి బంది మహాసుఖ హోయీ ||
ఎవరైతే వందసార్లు దీనిని (పై శ్లోకమును) పఠిస్తారో బంధముక్తులై మహా సుఖవంతులు అవుతారు.
జో యహ పఢై హనుమాన చాలీసా |హోయ సిద్ధి సాఖీ గౌరీసా ||
ఎవరైతే ఈ హనుమాన చాలీసాను చదువుతారో, వారి సిద్ధికి గౌరీశుడే (శివుడు) సాక్షి.
తులసీదాస సదా హరి చేరా |కీజై నాథ హృదయ మహ డేరా ||
తులసీదాసు (వలె నేను కూడా) ఎల్లపుడు హరికి (హనుమకు) సేవకుడిని. కాబట్టి నా హృదమును కూడా నీ నివాసముగ చేసుకో ఓ నాథా (హనుమంతా).
దోహా-పవనతనయ సంకట హరణమంగళ మూరతి రూప ||రామ లఖన సీతా సహితహృదయ బసహు సుర భూప ||
పవన కుమారా, సంకటములను తొలగించువాడా, మంగళ మూర్తి స్వరూపా (ఓ హనుమంతా), రామ లక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము.
दोहा-श्री गुरु चरण सरोज रजनिजमन मुकुर सुधारिवरणौ रघुवर विमल यशजो दायक फलचारि ।।
अर्थं – श्री गुरुदेवुल पादपद्ममुल धूळितो अद्दमु वंटि ना मनस्सुनु शुभ्रपरुचुकुनि, चतुर्विध फलमुलनु इच्चु पवित्रमैन श्रीरघुवर (रामचंद्र) कीर्तिनि नेनु तलचेदनु.
बुद्धिहीन तनु जानिकेसुमिरौ पवनकुमारबल बुद्धि विद्या देहु मोहिहरहु कलेश विकार ।।
अर्थं – बुद्धिहीन शरीरमुनु तेलुसुकोनि, ओ पवनकुमारा (आंजनेया) निन्नु नेनु स्मरिंचुचुन्नानु. नाकु बलमु, बुद्धि, विद्यनु प्रसादिंचि ना कष्टालनु, विकारालनु तोलगिंचुमु.
चौपाई-जय हनुमान ज्ञानगुणसागर ।जय कपीश तिहु लोक उजागर ।। १ ।।
अर्थं – ओ हनुमंता, ज्ञानमु मरियु मंचि गुणमुल समुद्रमुवंटि नीकु, वानरजातिकि प्रभुवैन नीकु, मूडुलोकालनु प्रकाशिंपजेसे नीकु जयमु जयमु.
रामदूत अतुलित बलधामा ।अंजनिपुत्र पवनसुत नामा ।। २ ।।
अर्थं – नीवु श्रीरामुनकु दूतवु, अमितमैन बलमु कलवाडवु, अंजनीदेवि पुत्रुडिगा, पवनसुत अनु नाममु कलवाडवु.
महावीर विक्रम बजरंगी ।कुमति निवार सुमति के संगी ।। ३ ।।
अर्थं – नीवु महावीरुडवु, पराक्रममुतो कूडिन वज्रमु वंटि देहमु कलवाडवु, चेडु मति गल वारिनि निवारिंचि मंचि मति कलवारितो कलिसि उंडुवाडवु,
कंचन वरण विराज सुवेशा ।कानन कुंडल कुंचित केशा ।। ४ ।।
अर्थं – बंगारुरंगु गल देहमुतो, मंचि वस्त्रमुलु कट्टुकुनि, मंचि चेवि दुद्दुलु पेट्टुकुनि, उंगराल जुट्टु कलवाडवु.
हाथ वज्र औरु ध्वजा विराजै ।कांधे मूंज जनेवू साजै ।। ५ ।।
अर्थं – ओक चेतिलो वज्रायुधमु (गद), मरोक चेतिलो विजयानिकि प्रतीक अयिन ध्वजमु (जेंडा) पट्टुकुनि, भुजमु मीदुगा जनेयुनु (यज्ञोपवीतं) धरिंचिनवाडवु.
शंकर सुवन केसरीनंदन ।तेज प्रताप महा जगवंदन ।। ६ ।।
अर्थं – शंकरुनि अवतारमुगा, केसरी पुत्रुडवैन नी तेजस्सुनु प्रतापमुनु चूसि जगमुलु वंदनमु चेसिनवि.
विद्यावान गुणी अतिचातुर ।राम काज करिवे को आतुर ।। ७ ।।
अर्थं – विद्यावंतुडवु, मंचि गुणमुलु कलवाडवु, बुद्धिचातुर्यमु कलवाडवु अयिन नीवु श्री रामचंद्र कार्यमु चेयुटकु उत्साहमुतो उन्नवाडवु.
प्रभु चरित्र सुनिवे को रसिया ।राम लखन सीता मन बसिया ।। ८ ।।
अर्थं – श्रीरामचंद्र प्रभुवु योक्क चरित्रनु विनुटलो तन्मयत्वमु पोंदि, श्री सीता, राम, लक्ष्मणुलनु नी मनस्सुलो उंचुकुन्नवाडवु.
सूक्ष्मरूप धरि सियहि दिखावा ।विकटरूप धरि लंक जरावा ।। ९ ।।
अर्थं – सूक्ष्मरूपमु धरिंचि सीतम्मकु कनिपिंचिनवाडवु, भयानकरूपमु धरिंचि लंकनु काल्चिनवाडवु.
भीमरूप धरि असुर संहारे ।रामचंद्र के काज संवारे ।। १० ।।
अर्थं – महाबलरूपमुनु धरिंचि राक्षसुलनु संहरिंचिनवाडवु, श्रीरामचंद्रुनि पनुलनु नेरवेर्चिनवाडवु.
लाय संजीवन लखन जियाये ।श्रीरघुवीर हरषि वुर लाये ।। ११ ।।
अर्थं – संजीविनि तीसुकुवच्चि लक्ष्मणुनि ब्रतिकिंचिन नी वल्ल श्रीरघुवीरुडु (रामुडु) चाला आनंदिंचाडु.
रघुपति कीन्ही बहुत बडायी ।तुम मम प्रिय भरत सम भायी ।। १२ ।।[** पाठभेदः – कहा भरत सम तुम प्रिय भायि **]
अर्थं – अंत आनंदंलो उन्न श्रीरामुडु निन्नु मेच्चुकुनि, तन तम्मुडैन भरतुनि वले नीवु तनकु इष्टमैनवाडवु अनि पलिकेनु.
सहस वदन तुम्हरो यश गावै ।अस कहि श्रीपति कंठ लगावै ।। १३ ।।
अर्थं – वेनोळ्ल निन्नु कीर्तिंचिन श्रीरामुडु आनंदंतो निन्नु कौगिलिंचुकुन्नाडु.
सनकादिक ब्रह्मादि मुनीशा ।नारद शारद सहित अहीशा ।। १४ ।।
यम कुबेर दिगपाल जहाఁ ते ।कवि कोविद कहि सके कहाఁ ते ।। १५ ।।
अर्थं – सनकादि ऋषुलु, ब्रह्मादि देवतलु, नारदुडु, विद्याविशारदुलु, आदिशेषुडु, यम कुबेरादि दिक्पालुरु, कवुलु, कोविदुलु वंटि एवरैना नी कीर्तिनि एमनि चेप्पगलरु?
तुम उपकार सुग्रीवहि कीन्हा ।राम मिलाय राज पद दीन्हा ।। १६ ।।
अर्थं – नीवु सुग्रीवुनिकि चेसिन गोप्प उपकारमु एमिटंटे रामुनि तो परिचयं चेयिंचि राजपदविनि कलिगिंचावु.
तुम्हरो मंत्र विभीषण माना ।लंकेश्वर भये सब जग जाना ।। १७ ।।
अर्थं – नी आलोचननु विभीषणुडु अंगीकरिंचि लंककु राजु अयिन विषयमु जगमुलो अंदरिकि तेलुसु.
युग सहस्र योजन पर भानू ।लील्यो ताहि मधुर फल जानू ।। १८ ।।
अर्थं – युग सहस्र योजनमुल दूरंलो उन्न भानुडिनि (सूर्युडिनि) मधुरफलमनि अनुकुनि अवलीलगा नोटिलो वेसुकुन्नवाडवु.
प्रभु मुद्रिका मेलि मुख माही ।जलधि लांघि गये अचरज नाही ।। १९ ।।
अर्थं – अलांटिदि श्रीराम प्रभु मुद्रिक (उंगरमुनु) नोटकरचि समुद्रान्नि ओक्क उदुटन दूकावु अंटे आश्चर्यं एमुंदि?
दुर्गम काज जगत के जेते ।सुगम अनुग्रह तुम्हरे तेते ।। २० ।।
अर्थं – जगमुलो दुर्गमु वले कष्टमैन पनुलु नी अनुग्रहं वलन सुगमं कागलवु.
राम दुवारे तुम रखवारे ।होत न आज्ञा बिनु पैठारे ।। २१ ।।
अर्थं – श्रीराम द्वारानिकि नीवु कापलागा उन्नावु. नी अनुमति लेकपोते एवरैन अक्कडे उंडिपोवालि.
सब सुख लहै तुम्हारी शरणा ।तुम रक्षक काहू को डरना ।। २२ ।।
अर्थं – नी आश्रयमुलो अंदरु सुखमुगा उंटारु. नीवे रक्षकुडवु अयिते इंका भयं एंदुकु?
आपन तेज संहारो आपै ।तीनोఁ लोक हांक तेఁ कांपै ।। २३ ।।
अर्थं – नी तेजस्सुनु नीवे नियंत्रिचगलवु. नी केकतो मूडुलोकालु कंपिंचगलवु.
भूत पिशाच निकट नहिఁ आवै ।महावीर जब नाम सुनावै ।। २४ ।।
अर्थं – भूतमुलु, प्रेतमुलु दग्गरकु रावु, महावीर अने नी नाममु चेप्ते.
नासै रोग हरै सब पीरा ।जपत निरंतर हनुमत वीरा ।। २५ ।।
अर्थं – रोगमुलु नशिस्तायि, पीडलु हरिंपबडतायि, ओ हनुमंता! वीरा! नी जपमु वलन.
संकटसे हनुमान छुडावै ।मन क्रम वचन ध्यान जो लावै ।। २६ ।।
अर्थं – मनस्सु, कर्म, वचनमु चेत ध्यानमु चेस्ते संकटमुल नुंचि, ओ हनुमंता, नीवु विमुक्तुनिगा चेयगलवु.
सब पर राम तपस्वी राजा ।तिन के काज सकल तुम साजा ।। २७ ।।
अर्थं – अंदरिकन्ना तापसुडैन राजु श्रीरामुडु. आयनके नीवु संरक्षकुडवु.
और मनोरथ जो कोयी लावै ।सोयि अमित जीवन फल पावै ।। २८ ।।
अर्थं – एवरु कोरिकलतो नीवद्दकु वच्चिना, वारि जीवितंलो अमितमैन फलितालनु इव्वगलवु.
चारोఁ युग प्रताप तुम्हारा ।है परसिद्ध जगत उजियारा ।। २९ ।।
अर्थं – नालुगुयुगाललो नी प्रतापमु प्रसिद्धमु मरियु जगत्तुकु तेलियपरचबडिनदि.
साधुसंतके तुम रखवारे ।असुर निकंदन राम दुलारे ।। ३० ।।
अर्थं – साधुवुलकु, संतुलकु नीवु रक्षकुडवु. असुरुलनु अंतमु चेसिनवाडवु, रामुनि प्रेमपात्रुडवु.
अष्ट सिद्धि नव निधि के दाता ।असवर दीन्ह जानकी माता ।। ३१ ।।
अर्थं – एनिमिदि सिद्धुलु, तोम्मिदि निधुलु इव्वगलिगिन शक्ति जानकीमात नीकु वरंगा इच्चिनदि.
राम रसायन तुम्हरे पासा ।सदा रहो रघुपति के दासा ।। ३२ ।।
अर्थं – नी वद्द रामरसामृतं उन्नदि. दानितो एल्लप्पुडु रघुपतिकि दासुनिगा उंडगलवु.
तुम्हरे भजन राम को पावै ।जन्म जन्म के दुख बिसरावै ।। ३३ ।।
अर्थं – निन्नु भजिस्ते श्रीरामुडु लभिंचि, जन्म जन्मललो दुःखमुल नुंडि मुक्तुडनु अव्वगलनु.
अंतकाल रघुपति पुर जायी । [** रघुवर **]जहाఁ जन्म हरिभक्त कहायी ।। ३४ ।।
अर्थं – अंत्यकालमुन श्रीरघुपति पुरमुनकु वेळिते, तरुवात एक्कड पुट्टिना हरिभक्तुडनि कीर्तिंपबडुतारु.
और देवता चित्त न धरयी ।हनुमत सेयि सर्वसुखकरयी ।। ३५ ।।
अर्थं – वेरे देवतलनु तलुचुकुने अवसरंलेदु. ओक्क हनुमंतुडे सर्वसुखालु कलिगिंचगलडु.
संकट हटै मिटै सब पीरा ।जो सुमिरै हनुमत बलवीरा ।। ३६ ।।
अर्थं – कष्टालु तोलगिपोतायि, पीडलु चेरिगिपोतायि, एवरैते बलवीरुडैन हनुमंतुनि स्मरिस्तारो.
जै जै जै हनुमान गोसायी ।कृपा करहु गुरु देव की नायी ।। ३७ ।।
अर्थं – जै जै जै हनुमान स्वामिकि. गुरुदेवुल वले मापै कृपनु चूपुमु.
यह शतवार पाठ कर कोयी ।छूटहि बंदि महासुख होयी ।। ३८ ।।
अर्थं – एवरैते वंदसार्लु दीनिनि (पै श्लोकमुनु) पठिस्तारो बंधमुक्तुलै महा सुखवंतुलु अवुतारु.
जो यह पढै हनुमान चालीसा ।होय सिद्धि साखी गौरीसा ।। ३९ ।।
अर्थं – एवरैते ई हनुमान चालीसानु चदुवुतारो, वारि सिद्धिकि गौरीशुडे (शिवुडु) साक्षि.
तुलसीदास सदा हरि चेरा ।कीजै नाथ हृदय मह डेरा ।। ४० ।।
अर्थं – तुलसीदासु (वले नेनु कूडा) एल्लपुडु हरिकि (हनुमकु) सेवकुडिनि. काबट्टि ना हृदमुनु कूडा नी निवासमुग चेसुको ओ नाथा (हनुमंता).
दोहा-पवनतनय संकट हरणमंगळ मूरति रूप ।।राम लखन सीता सहितहृदय बसहु सुर भूप ।।
अर्थं – पवन कुमारा, संकटमुलनु तोलगिंचुवाडा, मंगळ मूर्ति स्वरूपा (ओ हनुमंता), राम लक्ष्मण सीता सहितमुगा देवता स्वरूपमुगा ना हृदयमंदु निवसिंचुमु.
daohaaa-sharaee gaurau charana saraoja rajanaijamana maukaura saudhaaaraivaranaau raghauvara vaimala yashajao daaayaka phalachaaarai ||
aratham – sharaee gauraudaevaula paaadapadamamaula dhaoolaitao adadamau vamtai naaa manasasaunau shaubharaparauchaukaunai, chatauravaidha phalamaulanau ichachau pavaitaramaaina sharaeeraghauvara (raaamachamdara) kaeeratainai naenau talachaedanau.
baudadhaihaeena tanau jaaanaikaesaumairaau pavanakaumaaarabala baudadhai vaidayaaa daehau maohaiharahau kalaesha vaikaaara ||
aratham – baudadhaihaeena sharaeeramaunau taelausaukaonai, o pavanakaumaaaraaa (aamjanaeyaaa) nainanau naenau samaraimchauchaunanaaanau. naaakau balamau, baudadhai, vaidayanau parasaaadaimchai naaa kashataaalanau, vaikaaaraaalanau taolagaimchaumau.
chaaupaaaee-jaya hanaumaaana janyaaanagaunasaaagara |jaya kapaeesha taihau laoka ujaaagara ||
aratham – o hanaumamtaaa, janyaaanamau maraiyau mamchai gaunamaula samaudaramauvamtai naeekau, vaaanarajaaataikai parabhauvaaina naeekau, maoodaulaokaaalanau parakaaashaimpajaesae naeekau jayamau jayamau.
raaamadaoota ataulaita baladhaaamaaa |amjanaipautara pavanasauta naaamaaa ||
aratham – naeevau sharaeeraaamaunakau daootavau, amaitamaaina balamau kalavaaadavau, amjanaeedaevai pautaraudaigaaa, pavanasauta anau naaamamau kalavaaadavau.
mahaaavaeera vaikarama bajaramgaee |kaumatai naivaaara saumatai kae samgaee ||
aratham – naeevau mahaaavaeeraudavau, paraaakaramamautao kaoodaina vajaramau vamtai daehamau kalavaaadavau, chaedau matai gala vaaarainai naivaaaraimchai mamchai matai kalavaaaraitao kalaisai umdauvaaadavau,
kamchana varana vairaaaja sauvaeshaaa |kaaanana kaumdala kaumchaita kaeshaaa ||
aratham – bamgaaarauramgau gala daehamautao, mamchai vasataramaulau katataukaunai, mamchai chaevai daudadaulau paetataukaunai, umgaraaala jautatau kalavaaadavau.
haaatha vajara aurau dhavajaaa vairaaajaai |kaaamdhae maoomja janaevaoo saaajaai ||
aratham – oka chaetailao vajaraaayaudhamau (gada), maraoka chaetailao vaijayaaanaikai parataeeka ayaina dhavajamau (jaemdaaa) patataukaunai, bhaujamau maeedaugaaa janaeyaunau (yajanyaopavaeetam) dharaimchainavaaadavau.
shamkara sauvana kaesaraeenamdana |taeja parataaapa mahaaa jagavamdana ||
aratham – shamkaraunai avataaaramaugaaa, kaesaraee pautaraudavaaina naee taejasasaunau parataaapamaunau chaoosai jagamaulau vamdanamau chaesainavai.
vaidayaaavaaana gaunaee ataichaaataura |raaama kaaaja karaivae kao aataura ||
aratham – vaidayaaavamtaudavau, mamchai gaunamaulau kalavaaadavau, baudadhaichaaataurayamau kalavaaadavau ayaina naeevau sharaee raaamachamdara kaaarayamau chaeyautakau utasaaahamautao unanavaaadavau.
parabhau charaitara saunaivae kao rasaiyaaa |raaama lakhana saeetaaa mana basaiyaaa ||
aratham – sharaeeraaamachamdara parabhauvau yaokaka charaitaranau vainautalao tanamayatavamau paomdai, sharaee saeetaaa, raaama, lakashamanaulanau naee manasasaulao umchaukaunanavaaadavau.
saookashamaraoopa dharai saiyahai daikhaaavaaa |vaikataraoopa dharai lamka jaraaavaaa ||
aratham – saookashamaraoopamau dharaimchai saeetamamakau kanaipaimchainavaaadavau, bhayaaanakaraoopamau dharaimchai lamkanau kaaalachainavaaadavau.
bhaeemaraoopa dharai asaura samhaaarae |raaamachamdara kae kaaaja samvaaarae ||
aratham – mahaaabalaraoopamaunau dharaimchai raaakashasaulanau samharaimchainavaaadavau, sharaeeraaamachamdaraunai panaulanau naeravaerachainavaaadavau.
laaaya samjaeevana lakhana jaiyaaayae |sharaeeraghauvaeera harashai vaura laaayae ||
aratham – samjaeevainai taeesaukauvachachai lakashamanaunai barataikaimchaina naee valala sharaeeraghauvaeeraudau (raaamaudau) chaaalaaa aanamdaimchaaadau.
raghaupatai kaeenahaee bahauta badaaayaee |tauma mama paraiya bharata sama bhaaayaee || [** paaathabhaedah – kahaaa bharata sama tauma paraiya bhaaayai **]
aratham – amta aanamdamlao unana sharaeeraaamaudau nainanau maechachaukaunai, tana tamamaudaaina bharataunai valae naeevau tanakau ishatamaainavaaadavau anai palaikaenau.
sahasa vadana taumaharao yasha gaaavaai |asa kahai sharaeepatai kamtha lagaaavaai ||
aratham – vaenaolala nainanau kaeerataimchaina sharaeeraaamaudau aanamdamtao nainanau kaaugailaimchaukaunanaaadau.
sanakaaadaika barahamaaadai maunaeeshaaa |naaarada shaaarada sahaita ahaeeshaaa ||
yama kaubaera daigapaaala jahaaaఁ tae |kavai kaovaida kahai sakae kahaaaఁ tae ||
aratham – sanakaaadai rishaulau, barahamaaadai daevatalau, naaaradaudau, vaidayaaavaishaaaradaulau, aadaishaeshaudau, yama kaubaeraaadai daikapaaalaurau, kavaulau, kaovaidaulau vamtai evaraainaaa naee kaeeratainai emanai chaepapagalarau?
tauma upakaaara saugaraeevahai kaeenahaaa |raaama mailaaaya raaaja pada daeenahaaa ||
aratham – naeevau saugaraeevaunaikai chaesaina gaopapa upakaaaramau emaitamtae raaamaunai tao paraichayam chaeyaimchai raaajapadavainai kalaigaimchaaavau.
taumaharao mamtara vaibhaeeshana maaanaaa |lamkaeshavara bhayae saba jaga jaaanaaa ||
aratham – naee aalaochananau vaibhaeeshanaudau amgaeekaraimchai lamkakau raaajau ayaina vaishayamau jagamaulao amdaraikai taelausau.
yauga sahasara yaojana para bhaaanaoo |laeelayao taaahai madhaura phala jaaanaoo ||
aratham – yauga sahasara yaojanamaula daooramlao unana bhaaanaudainai (saoorayaudainai) madhauraphalamanai anaukaunai avalaeelagaaa naotailao vaesaukaunanavaaadavau.
parabhau maudaraikaaa maelai maukha maaahaee |jaladhai laaamghai gayae acharaja naaahaee ||
aratham – alaaamtaidai sharaeeraaama parabhau maudaraika (umgaramaunau) naotakarachai samaudaraaananai okaka udautana daookaaavau amtae aashacharayam emaumdai?
dauragama kaaaja jagata kae jaetae |saugama anaugaraha taumaharae taetae ||
aratham – jagamaulao dauragamau valae kashatamaaina panaulau naee anaugaraham valana saugamam kaaagalavau.
raaama dauvaaarae tauma rakhavaaarae |haota na aajanyaaa bainau paaithaaarae ||
aratham – sharaeeraaama davaaaraaanaikai naeevau kaaapalaaagaaa unanaaavau. naee anaumatai laekapaotae evaraaina akakadae umdaipaovaaalai.
saba saukha lahaai taumahaaaraee sharanaaa |tauma rakashaka kaaahaoo kao daranaaa ||
aratham – naee aasharayamaulao amdarau saukhamaugaaa umtaaarau. naeevae rakashakaudavau ayaitae imkaaa bhayam emdaukau?
aapana taeja samhaaarao aapaai |taeenaoఁ laoka haaamka taeఁ kaaampaai ||
aratham – naee taejasasaunau naeevae naiyamtaraichagalavau. naee kaekatao maoodaulaokaaalau kampaimchagalavau.
bhaoota paishaaacha naikata nahaiఁ aavaai |mahaaavaeera jaba naaama saunaaavaai ||
aratham – bhaootamaulau, paraetamaulau dagagarakau raaavau, mahaaavaeera anae naee naaamamau chaepatae.
naaasaai raoga haraai saba paeeraaa |japata nairamtara hanaumata vaeeraaa ||
aratham – raogamaulau nashaisataaayai, paeedalau haraimpabadataaayai, o hanaumamtaaa! vaeeraaa! naee japamau valana.
samkatasae hanaumaaana chhaudaaavaai |mana karama vachana dhayaaana jao laaavaai ||
aratham – manasasau, karama, vachanamau chaeta dhayaaanamau chaesatae samkatamaula naumchai, o hanaumamtaaa, naeevau vaimaukataunaigaaa chaeyagalavau.
saba para raaama tapasavaee raaajaaa |taina kae kaaaja sakala tauma saaajaaa ||
aratham – amdaraikananaaa taaapasaudaaina raaajau sharaeeraaamaudau. aayanakae naeevau samrakashakaudavau.
aura manaoratha jao kaoyaee laaavaai |saoyai amaita jaeevana phala paaavaai ||
aratham – evarau kaoraikalatao naeevadadakau vachachainaaa, vaaarai jaeevaitamlao amaitamaaina phalaitaaalanau ivavagalavau.
chaaaraoఁ yauga parataaapa taumahaaaraaa |haai parasaidadha jagata ujaiyaaaraaa ||
aratham – naaalaugauyaugaaalalao naee parataaapamau parasaidadhamau maraiyau jagatataukau taelaiyaparachabadainadai.
saaadhausamtakae tauma rakhavaaarae |asaura naikamdana raaama daulaaarae ||
aratham – saaadhauvaulakau, samtaulakau naeevau rakashakaudavau. asauraulanau amtamau chaesainavaaadavau, raaamaunai paraemapaaataraudavau.
ashata saidadhai nava naidhai kae daaataaa |asavara daeenaha jaaanakaee maaataaa ||
aratham – enaimaidai saidadhaulau, taomamaidai naidhaulau ivavagalaigaina shakatai jaaanakaeemaaata naeekau varamgaaa ichachainadai.
raaama rasaaayana taumaharae paaasaaa |sadaaa rahao raghaupatai kae daaasaaa ||
aratham – naee vadada raaamarasaaamaritam unanadai. daaanaitao elalapapaudau raghaupataikai daaasaunaigaaa umdagalavau.
taumaharae bhajana raaama kao paaavaai |janama janama kae daukha baisaraaavaai ||
aratham – nainanau bhajaisatae sharaeeraaamaudau labhaimchai, janama janamalalao dauhkhamaula naumdai maukataudanau avavagalanau.
amtakaaala raghaupatai paura jaaayaee | [** raghauvara **]jahaaaఁ janama haraibhakata kahaaayaee ||
aratham – amtayakaaalamauna sharaeeraghaupatai pauramaunakau vaelaitae, tarauvaaata ekakada pautatainaaa haraibhakataudanai kaeerataimpabadautaaarau.
aura daevataaa chaitata na dharayaee |hanaumata saeyai saravasaukhakarayaee ||
aratham – vaerae daevatalanau talauchaukaunae avasaramlaedau. okaka hanaumamtaudae saravasaukhaaalau kalaigaimchagaladau.
samkata hataai maitaai saba paeeraaa |jao saumairaai hanaumata balavaeeraaa ||
aratham – kashataaalau taolagaipaotaaayai, paeedalau chaeraigaipaotaaayai, evaraaitae balavaeeraudaaina hanaumamtaunai samaraisataaarao.
jaai jaai jaai hanaumaaana gaosaaayaee |karipaaa karahau gaurau daeva kaee naaayaee ||
aratham – jaai jaai jaai hanaumaaana savaaamaikai. gauraudaevaula valae maaapaai karipanau chaoopaumau.
yaha shatavaaara paaatha kara kaoyaee |chhaootahai bamdai mahaaasaukha haoyaee ||
aratham – evaraaitae vamdasaaaralau daeenainai (paai shalaokamaunau) pathaisataaarao bamdhamaukataulaai mahaaa saukhavamtaulau avautaaarau.
jao yaha padhaai hanaumaaana chaaalaeesaaa |haoya saidadhai saaakhaee gaauraeesaaa ||
aratham – evaraaitae ee hanaumaaana chaaalaeesaaanau chadauvautaaarao, vaaarai saidadhaikai gaauraeeshaudae (shaivaudau) saaakashai.
taulasaeedaaasa sadaaa harai chaeraaa |kaeejaai naaatha haridaya maha daeraaa ||
aratham – taulasaeedaaasau (valae naenau kaoodaaa) elalapaudau haraikai (hanaumakau) saevakaudainai. kaaabatatai naaa haridamaunau kaoodaaa naee naivaaasamauga chaesaukao o naaathaaa (hanaumamtaaa).
daohaaa-pavanatanaya samkata haranamamgala maooratai raoopa ||raaama lakhana saeetaaa sahaitaharidaya basahau saura bhaoopa ||
aratham – pavana kaumaaaraaa, samkatamaulanau taolagaimchauvaaadaaa, mamgala maooratai savaraoopaaa (o hanaumamtaaa), raaama lakashamana saeetaaa sahaitamaugaaa daevataaa savaraoopamaugaaa naaa haridayamamdau naivasaimchaumau.
🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)
🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)
Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).
🧘 ఆసనము & నియమములు (Posture & Focus)
Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.
Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.