Yajurveda Samidadhanam (Agnikaryam)
Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
VERSE #1
(ఆచమనం చేసి ప్రాణాయామం చేయండి)
ఆచమ్య ||
ఆచమ్య ||
VERSE #2
ప్రాణానాయమ్య ||
తాత్పర్యం / Meaning & Significance
సంకల్పః –
VERSE #3
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ …… సగోత్రః …… నామధేయో'హం మమ ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం ప్రాతరగ్నికార్య/సాయమగ్నికార్య అగ్నికార్య సమిదాధానం కరిష్యే |
(అక్షతలు, కొంచెం నీళ్ళు అరివేణంలో విడవండి)
అగ్ని ప్రజ్వలనమ్ –
(అగ్నిని వెలిగించండి)
భూర్భువస్సువరోమ్ |
పరిమార్జనమ్ –
ఓం పరి॑త్వాగ్నే॒ పరి॑మృజా॒మ్యాయు॑షా చ॒ ధనే॑న చ | సు॒ప్ర॒జాః ప్ర॒జయా॑ భూయాసగ్ం
సు॒వీరో॑ వీ॒రైస్సు॒వర్చా॒ వర్చ॑సా సు॒పోష॒: పోషై”స్సు॒గృహో॑ గృ॒హైస్సు॒పతి॒: పత్యా॑ సుమే॒ధా మే॒ధయా॑ సు॒బ్రహ్మా బ్ర॑హ్మచా॒రిభి॑: | ఇతి పరిమృజ్య ||

(కొన్ని అక్షతలు, నీళ్ళతో అగ్ని చుట్టూ ప్రదక్షిణ మార్గంలో విడవండి)
అలంకరణమ్ –
(పుష్పాక్షతలు తీసుకుని తూర్పు నుండి ఎనిమిది దిక్కులలో అగ్ని చుట్టూ వేయండి)
౧. ఓం అగ్నయే నమః | (తూర్పు)
౨. ఓం హుతవహాయ నమః | (ఆగ్నేయం)
౩. ఓం హుతాశనే నమః | (దక్షిణం)
౪. ఓం కృష్ణవర్త్మనే నమః | (నైరృతి)
౫. ఓం దేవముఖాయ నమః | (పశ్చిమం)
౬. ఓం సప్తజిహ్వాయ నమః | (వాయవ్యం)
౭. ఓం వైశ్వానరాయ నమః | (ఉత్తరం)
౮. ఓం జాతవేదసే నమః | (ఈశాన్యం)

VERSE #4
ఇత్యలంకృత్య ||
పూర్వపరిషేచనమ్ –
VERSE #5
(ఇక్కడ ఇవ్వబడిన దిక్కుల మధ్యలో నీళ్ళు చల్లండి)
ఓం అది॒తే'ను॑మన్యస్వ | (దక్షిణం వైపు, నైరృతి నుండి ఆగ్నేయం వరకు)
అను॑మ॒తే'ను॑మన్యస్వ | (పశ్చిమం వైపు, నైరృతి నుండి వాయవ్యం వరకు)
సర॑స్వ॒తే'ను॑మన్యస్వ | (ఉత్తరం వైపు, వాయవ్యం నుండి ఈశాన్యం వరకు)
దేవ॑సవిత॒: ప్రసు॑వ | (చుట్టూ, ఈశాన్యం నుండి ప్రదక్షిణగా ఈశాన్యం వరకు)
హోమమ్ –
(ఒకొక్క సమిధ తీసుకుని ఆవునేతిలో ముంచి హోమము చేయండి)
౧. ఓం అ॒గ్నయే॑ స॒మిధ॒మాహా”ర్షం బృహ॒తే జా॒తవే॑దసే॒ యథా॒త్వమ॑గ్నే స॒మిధా॑ సమి॒ధ్యస॑
ఏ॒వం మా॒మాయు॑షా॒ వర్చ॑సా స॒న్యామే॒ధయా” ప్ర॒జయా॑ ప॒శుభి॑ర్బ్రహ్మవర్చ॒సే నా॒న్నాద్యే॑న॒ సమే॑ధయ॒స్స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||

VERSE #6
౨. ఓం ఏధో”'స్యేధిషీ॒ మహి॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #7
౩. ఓం స॒మిద॑సి సమే॒ధిషీ॒ మహి॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #8
౪. ఓం తేజో॑'సి॒ తేజో॒ మయి॑ధేహి॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #9
౫. ఓం అపో॑ అ॒ద్యాన్వ॑చారిష॒గ్॒o రసే॑న॒ సమ॑సృక్ష్మహి | పయ॑స్వాగ్ం అగ్న॒ ఆగ॑మ॒o తం మా॒ సగ్ం సృ॑జ॒ వర్చ॑సా॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #10
౬. ఓం సమ్మా”గ్నే॒ వర్చ॑సా సృజ ప్ర॒జయా॑ చ॒ ధనే॑న చ॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #11
౭. ఓం వి॒ద్యున్మే॑ అస్య దే॒వా ఇంద్రో॑ వి॒ద్యాత్స॒హర్షి॑భి॒స్స్వాహా” | ఇంద్రాయ ఇదం న మమ ||
VERSE #12
౮. ఓం అ॒గ్నయే॑ బృహ॒తే నాకా॑య॒ స్వాహా” | అగ్నయే బృహతే నాకాయేదం న మమ ||
VERSE #13
౯. ఓం ద్యావా॑ పృథి॒వీభ్యా॒గ్॒ స్వాహా” | ద్యావాపృథివీభ్యాం ఇదం న మమ ||
తాత్పర్యం / Meaning & Significance
౧౦. ఓం ఏ॒షా తే॑ అగ్నే స॒మిత్తయా॒ వర్ధ॑స్వ॒ చాప్యా॑యస్వ చ॒ తయా॒హం వర్ధ॑మానో
VERSE #14
భూయాసమా॒ప్యాయ॑మానశ్చ॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #15
౧౧. ఓం యోమా”గ్నే భా॒గినగ్॑o స॒ంతమథా॑భా॒గం చికీ”ర్షత్యభా॒గమ॑గ్నే॒ తం కు॑రు॒ మామ॑గ్నే భా॒గిన॑o కురు॒ స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #16
౧౨. ఓం స॒మిధ॑మా॒ధాయా”గ్నే॒ సర్వ॑వ్రతో భూయాస॒గ్గ్॒ స్వాహా” || అగ్నయ ఇదం న మమ ||
తాత్పర్యం / Meaning & Significance
ప్రాయశ్చిత్త హోమమ్ –
VERSE #17
౧౩. ఓం భూస్స్వాహా” | అగ్నయ ఇదం న మమ ||
VERSE #18
౧౪. ఓం భువ॒స్స్వాహా” | వాయవ ఇదం న మమ ||
VERSE #19
౧౫. ఓం సువ॒స్స్వాహా” | సూర్యాయ ఇదం న మమ ||
VERSE #20
౧౬. ఓం భూర్భువ॒స్సువ॒స్స్వాహా” | ప్రజాపతయ ఇదం న మమ ||
ఉత్తరపరిషేచనమ్ –
VERSE #21
(ఇక్కడ ఇవ్వబడిన దిక్కుల మధ్యలో నీళ్ళు చల్లండి)
ఓం అది॒తే'న్వ॑మగ్గ్‍స్థాః | (దక్షిణం వైపు, నైరృతి నుండి ఆగ్నేయం వరకు)
అను॑మ॒తే'న్వ॑మగ్గ్‍స్థాః | (పశ్చిమం వైపు, నైరృతి నుండి వాయవ్యం వరకు)
సర॑స్వ॒తే'న్వ॑మగ్గ్‍స్థాః | (ఉత్తరం వైపు, వాయవ్యం నుండి ఈశాన్యం వరకు)
దేవ॑సవిత॒: ప్రాసా॑వీః | (చుట్టూ, ఈశాన్యం నుండి ప్రదక్షిణగా ఈశాన్యం వరకు)
అగ్న్యుపస్థానమ్ –
(అగ్నికి నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
ఓం యత్తే॑ అగ్నే॒ తేజ॒స్తేనా॒హం తే॑జ॒స్వీ భూ॑యాస॒మ్ |
యత్తే॑ అగ్నే॒ వర్చ॒స్తేనా॒హం వ॑ర్చ॒స్వీ భూ॑యాస॒మ్ |
యత్తే॑ అగ్నే॒ హర॒స్తేనా॒హగ్ం హ॑ర॒స్వీ భూ॑యాసమ్ ||

VERSE #22
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయ్య॒గ్నిస్తేజో॑ దధాతు |
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయీంద్ర॑ ఇంద్రి॒యం ద॑ధాతు |
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయి॒ సూర్యో॒ భ్రాజో॑ దధాతు ||
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయీంద్ర॑ ఇంద్రి॒యం ద॑ధాతు |
మయి॑ మే॒ధాం మయి॑ ప్ర॒జాం మయి॒ సూర్యో॒ భ్రాజో॑ దధాతు ||
VERSE #23
మాన॑స్తో॒కే తన॑యే॒ మా న॒ ఆయు॑షి॒ మా నో॒ గోషు॒ మానో॒ అశ్వే॑షు రీరిషః |
వీ॒రాన్మానో॑ రుద్ర భామి॒తో వ॑ధీర్హ॒విష్మ॑ంతో॒ నమ॑సా విధేమతే ||
వీ॒రాన్మానో॑ రుద్ర భామి॒తో వ॑ధీర్హ॒విష్మ॑ంతో॒ నమ॑సా విధేమతే ||
తాత్పర్యం / Meaning & Significance
భస్మ గ్రహణ మంత్రః –
(ఒక సమిధతో అగ్నిహోత్రం లోపల ఉన్న భస్మను కొంచెం తీసుకోండి)
(ఒక సమిధతో అగ్నిహోత్రం లోపల ఉన్న భస్మను కొంచెం తీసుకోండి)
VERSE #24
త్ర్యా॒యు॒షం జ॒మద॑గ్నేః క॒శ్యప॑స్య త్ర్యాయు॒షమ్ |
యద్దే॒వానా”o త్ర్యాయు॒షం తన్మే॑ అస్తు త్ర్యాయు॒షమ్ ||
యద్దే॒వానా”o త్ర్యాయు॒షం తన్మే॑ అస్తు త్ర్యాయు॒షమ్ ||
తాత్పర్యం / Meaning & Significance
భస్మధారణమ్ –
(తీసుకున్న భస్మను కొంచెం ఆవునేతితో తడిచేసి, ఎడమ అరచేతిలో పూసుకుని, కుడి చేతి ఉంగరపు వేలితో తీసుకుంటూ క్రింద ఇవ్వబడిన స్థానాలలో బొట్టు పెట్టుకోండి).
(తీసుకున్న భస్మను కొంచెం ఆవునేతితో తడిచేసి, ఎడమ అరచేతిలో పూసుకుని, కుడి చేతి ఉంగరపు వేలితో తీసుకుంటూ క్రింద ఇవ్వబడిన స్థానాలలో బొట్టు పెట్టుకోండి).
VERSE #25
భస్మనా శిరో లలాట వక్షఃస్థల స్కంధేషు తిలకాని కుర్యాత్ |
౧. మే॒ధా॒వీ భూ॑యాసమ్ | ఇతి లలాటే | (లలాటం)
౨. తే॒జ॒స్వీ భూ॑యాసమ్ | ఇతి దక్షిణభుజే | (కుడిభుజం)
౩. వ॒ర్చ॒స్వీ భూ॑యాసమ్ | ఇతి వామభుజే | (ఎడమభుజం)
౪. బ్ర॒హ్మ॒వ॒ర్చ॒సీ భూ॑యాసమ్ | ఇతి హృదయే | (హృదయం)
౫. ఆ॒యు॒ష్మాన్ భూ॑యాసమ్ | ఇతి నాభిదేశే | (నాభి)
౬. అ॒న్నా॒దో భూ॑యాసమ్ | ఇతి కంఠే | (కంఠం)
౭. య॒శ॒స్వీ భూ॑యాసమ్ | ఇతి పృష్ఠే | (వీపు)
౮. సర్వ॑సమృ॒ద్ధో భూ॑యాసమ్ | ఇతి శిరసి | (శిరస్సు)
హస్తాభ్యాం అగ్నౌ సమిధమాధాయ |
ఓం పున॑స్త్వాది॒త్యా రు॒ద్రా వస॑వ॒స్సమి॑ంధతా॒o పున॑ర్బ్ర॒హ్మాణో॑ వసునీథయ॒జ్ఞైః | ఘృ॒తేన॒ త్వం త॒నువో॑ వర్ధయస్వ స॒త్యాస్స॑ంతు॒ యజ॑మానస్య॒ కామా॒స్స్వాహా” | అగ్నయ వసునీథాయేదం న మమ ||

(భస్మ తీసుకున్న సమిధను నేతిలో ముంచి అగ్నిలో వేయండి)
ప్రార్థనా –
VERSE #26
(లేచి నిలబడి, దండము తీసుకుని, నమస్కరిస్తూ ఇది చెప్పండి)
ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం
విద్యాం బుద్ధిం శ్రియం బలమ్ |
ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన |
శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి ||
ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం
విద్యాం బుద్ధిం శ్రియం బలమ్ |
ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన |
శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి ||
తాత్పర్యం / Meaning & Significance
ప్రవర –
(ప్రవర చెప్పుకోండి)
(ప్రవర చెప్పుకోండి)
VERSE #27
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశ్శుభం భవతు |
…… ఋషేయ ప్రవరాన్విత …… సగోత్రః ……సూత్రః …… శాఖాధ్యాయీ …… శర్మా'హం భో అభివాదయే ||
…… ఋషేయ ప్రవరాన్విత …… సగోత్రః ……సూత్రః …… శాఖాధ్యాయీ …… శర్మా'హం భో అభివాదయే ||
తాత్పర్యం / Meaning & Significance
అర్పణమ్ –
(కూర్చుని ఆచమనం చేసి నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
(కూర్చుని ఆచమనం చేసి నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
VERSE #28
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోహోమ క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే హుతాశనమ్ ||
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే హుతాశనమ్ ||
VERSE #29
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన |
యద్ధుతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
యద్ధుతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
VERSE #30
అనేన మయా కృతేన ప్రాతరగ్నికార్య/సాయమగ్నికార్య సమిదాధానేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరస్సుప్రీణాతు |
(అక్షతలు నీటిలో సహా తీసుకుని పళ్ళెంలో విడిచిపెట్టండి)
ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు | ఓం శాంతి॒: శాంతి॒: శాంతి॑: |
(అక్షతలు నీటిలో సహా తీసుకుని పళ్ళెంలో విడిచిపెట్టండి)
ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు | ఓం శాంతి॒: శాంతి॒: శాంతి॑: |
పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ
నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.
శుభ ముహూర్తం
బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.
జప సంఖ్యా నియమం
నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)
Yajurveda Samidadhanam (Agnikaryam) represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace):
Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being):
Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment):
Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.
🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)
🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)
Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).
🧘 ఆసనము & నియమములు (Posture & Focus)
Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.
Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.