Sri Jagannatha Ashtakam
Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Recitation & Chanting Guidelines
⏰ Best Chanting Time
Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or Sandhya Kaala
🗓️ Auspicious Timing
Daily Morning / Evening Sandhya
🔢 Recommended Count
1, 11, or 21 Times
✨ Key Spiritual Benefits
Inner Peace, Spiritual Protection, Divine Grace & Prosperity
VERSE #1
” మరియు “
కాపీరైటు ప్రకటన
కదాచిత్కాళిందీతటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః |
రమాశంభుబ్రహ్మా'మరపతిగణేశా'ర్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
కాపీరైటు ప్రకటన
కదాచిత్కాళిందీతటవిపినసంగీతకవరో
ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః |
రమాశంభుబ్రహ్మా'మరపతిగణేశా'ర్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
అప్పుడప్పుడు కాళిందీ నది తీరంలో ఉన్న అడవులలో తన (వేణుగాన) సంగీతమును నింపువాడు, ఆనందంతో వికసించిన గోపికా స్త్రీల ముఖ పద్మములను ఆస్వాదిస్తూ తుమ్మెదవలె విహరించువాడు, రమా, శంభు, బ్రహ్మ, అమరపతి (ఇంద్రుడు) మరియు గణేశునిచే అర్చింపబడు పాదములు కలవాడు అయిన జగములన్నిటికి నాథుడైన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
VERSE #2
దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం (చ) విదధత్ |
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
సదా శ్రీమద్బృందావనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
ఎడమచేతిలో వేణువును, శిరస్సున నెమలిపింఛమును, నడుముకు శ్రేష్టమైన వస్త్రములు ధరించి, తన క్రీగంటి చూపులతో తన సహచరులకు కటాక్షమును ఇచ్చువాడు, ఎల్లప్పుడూ శ్రీమంతమైన బృందావనంలో ఉంటూ తన లీలలను చూపువాడు అయిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
VERSE #3
వసన్ ప్రాసాదాంతః సహజబలభద్రేణ బలినా |
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
మహాసాగరము యొక్క తీరమందు ఉన్న బంగారు వర్ణం కలిగిన ఇసుక రేణువుల వద్ద ఉన్న నీలాచల శిఖరమందు ఉన్న రాజభవనంలో, అనుజుడైన, బలశాలి అయిన బలభద్రునితో కలిసి, తమ మధ్య సుభద్రతో కూడి, సకల దేవతలు సేవించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో
VERSE #4
రమావాణీసోమస్ఫురదమలపద్మోద్భవముఖైః |
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
కృప సముద్రమంత కలిగి, జలము నిండుగా ఉన్న నల్లమబ్బుల వంటి శోభ కలిగినవాడు, రమ (లక్ష్మీదేవి), వాణీ (సరస్వతీదేవి) లకు ఆనందము కలిగించువాడు, సురేంద్రునిచే ఆరాధింపబడువాడు, శృతులయందు (వేదములు) ఉన్న ఉన్నత గీతలచే (వాక్యబోధలు) కీర్తింపదగ్గ చరితము కలవాడు అయిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
రథారూఢో గచ్ఛన్ పథి మిళితభూదేవపటలైః
రథారూఢో గచ్ఛన్ పథి మిళితభూదేవపటలైః
VERSE #5
స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః |
దయాసింధుర్బంధుః సకలజగతాం సింధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
దయాసింధుర్బంధుః సకలజగతాం సింధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
రథమును ఎక్కి తిరుగుతూ, రహదారులలో కలిసిపోయి వ్యక్తమవుతున్న స్తుతులను అడుగడుగునా అప్పటికప్పుడు వింటూ, సాగరమంత దయ కలిగి, సకల జగత్తులయందు బంధువువలె, సముద్రముయొక్క పుత్రునివలె ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
VERSE #6
నివాసీ నీలాద్రౌ నిహితచరణో'నంతశిరసి |
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
రసానందో రాధాసరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
కుంచించిన పరబ్రహ్మ స్వరూపముతో, నీలికమల దళములవంటి వికసించిన నయనములు కలిగి, నీలాద్రి (నీలాచల) నివాసి, అనంతుడి శిరస్సుపై ఉంచిన పాదములతో, రసానందభరితురాలైన రాధ యొక్క అందమైన శరీరముచే ఆనందముగా కౌగిలించుకొనబడి ఉన్న జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతా భోగవిభవే
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతా భోగవిభవే
VERSE #7
న యాచే'హం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్ |
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
రాజ్యములను, బంగారము మరియు రత్నముల వంటి సంపదను యాచించను. అందరిచే వాంఛింపబడు అందమైన స్త్రీని అడగను. అన్నికాలముల యందు ప్రమథపతి (శివుడు) చే కీర్తింపబడు చరితము కలిగిన జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే
VERSE #8
హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే |
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
అహో దీనానాథం నిహితమచలం పాతుమనిశం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే ||
తాత్పర్యం / Meaning & Significance
ఉపయోగం లేని ఈ భౌతికమైన సంసారమును నీవు త్వరగా హరింపుము ఓ సురపతీ. అపరిమితముగా వ్యాపించిన నా పాపములను తొలగింపుము ఓ యాదవపతీ. ఆహా, దీనులకు, అనాథులకు నీ ఈ చరణములు స్పష్టమైన నివాసము. (కనుక ఓ) జగన్నాథ స్వామీ, నా కనులప్రయాణములందు ఎల్లప్పుడు ఉండుము.
(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)
కాపీరైటు ప్రకటన
(నిత్య పారాయణ గ్రంథము)
(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)
కాపీరైటు ప్రకటన
(నిత్య పారాయణ గ్రంథము)
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ జగన్నాథాష్టకం సంపూర్ణమ్ |
పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ
నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.
శుభ ముహూర్తం
బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.
జప సంఖ్యా నియమం
నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)
Sri Jagannatha Ashtakam represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace):
Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being):
Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment):
Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.
🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)
🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)
Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).
🧘 ఆసనము & నియమములు (Posture & Focus)
Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.
Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.