Sri Ayyappa Metla Paata (Okatava Mettu)

Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
Font Size:
📱 WhatsApp
🪔

Recitation & Chanting Guidelines

⏰ Best Chanting Time Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or Sandhya Kaala
🗓️ Auspicious Timing Daily Morning / Evening Sandhya
🔢 Recommended Count 1, 11, or 21 Times
✨ Key Spiritual Benefits Inner Peace, Spiritual Protection, Divine Grace & Prosperity
VERSE #1
[గమనిక: ఈ స్తోత్రము
ఒకటవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప
స్వామి పొన్ అయ్యప్ప అయ్యనే పొన్ అయ్యప్ప
స్వామీ శరణం శరణం పొన్ అయ్యప్ప |
గణనాథసోదర శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
షణ్ముఖసోదర శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #2
రెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శివశక్తితనయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
హరిహరసుతనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #3
మూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
మణికంఠాయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
సత్యరూపాయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #4
నాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
త్రినేత్రరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
త్రిజగన్మోహన శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #5
ఐదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఓంకారరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శాంతస్వరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #6
ఆరవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఈశ్వరతనయ శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
శ్రీవిష్ణుపుత్ర శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #7
ఏడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వ్యాఘ్రవాహన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వావరుస్వామియే శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #8
ఎనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
పాండ్యేశశాస్తా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
సద్గురునాథనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #9
తొమ్మిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విల్లాలివీరనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
వీరమణికంఠనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #10
పదియవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
పంపాశిశువా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఆనందరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #11
పదకొండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కరుణామూర్తి శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కామితదాయక శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #12
పన్నెండవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కర్పూరజ్యోతి శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కాంతిమలైవాసా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #13
పదమూడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఇరుముడిప్రియుడా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
మోహినీ సుతుడా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #14
పదునాల్గవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కలియుగవరదా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
కాపాడు దైవమా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #15
పదినైదువ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విశ్వనందన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
చిన్మయరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #16
పదహారవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
భూలోకనాథనే శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
విభూతినాథా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #17
పదిహేడవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
అంబుజలోచన శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
ఏకాంతవాసా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
VERSE #18
పద్ధెనిమిదవ మెట్టు శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
జగములనేతా శరణం పొన్ అయ్యప్ప | స్వామి |
జ్యోతిస్వరూపా శరణం పొన్ అయ్యప్ప | స్వామి ||
📖తాత్పర్యం / Meaning & Significance
: పైన ఇవ్వబడిన స్తోత్రము
, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
(నిత్య పారాయణ గ్రంథము)
🪷

పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)

🕊️
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ

నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.

🌅
శుభ ముహూర్తం

బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.

📿
జప సంఖ్యా నియమం

నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)

Sri Ayyappa Metla Paata (Okatava Mettu) represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.

🪷
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace): Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
🛡️
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being): Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment): Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.

🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)

🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)

Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).

🧘 ఆసనము & నియమములు (Posture & Focus)

Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.

📜 సంప్రదాయ ప్రశస్తి (Scholarly Context):

Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.