Sri Bala Tripura Sundari Sahasranamavali 2
Language: Sanskrit / Vedic
Script: Devanagari / Telugu
VERSE #1
|| ఓం ఐం హ్రీం శ్రీం ||
VERSE #2
ఓం కల్యాణ్యై నమః |ఓం కమలాయై నమః |ఓం కాల్యై నమః |ఓం కరాళ్యై నమః |ఓం కామరూపిణ్యై నమః |ఓం కామాక్షాయై నమః |ఓం కామదాయై నమః |ఓం కామ్యాయై నమః |ఓం కామనాయై నమః |ఓం కామచారిణ్యై నమః |ఓం కౌమార్యై నమః |ఓం కరుణామూర్త్యై నమః |ఓం కలికల్మషనాశిన్యై నమః |ఓం కాత్యాయన్యై నమః |ఓం కళాధారాయై నమః |ఓం కౌముద్యై నమః |ఓం కమలప్రియాయై నమః |ఓం కీర్తిదాయై నమః |ఓం బుద్ధిదాయై నమః |ఓం మేధాయై నమః ||
VERSE #3
ఓం నీతిజ్ఞాయై నమః |ఓం నీతివత్సలాయై నమః |ఓం మాహేశ్వర్యై నమః |ఓం మహామాయాయై నమః |ఓం మహాతేజసే నమః |ఓం మహేశ్వర్యై నమః |ఓం కాలరాత్ర్యై నమః |ఓం మహారాత్ర్యై నమః |ఓం కాలింద్యై నమః |ఓం కల్పరూపిణ్యై నమః |ఓం మహాజిహ్వాయై నమః |ఓం మహాలోలాయై నమః |ఓం మహాదంష్ట్రాయై నమః |ఓం మహాభుజాయై నమః |ఓం మహామోహాంధకారఘ్న్యై నమః |ఓం మహామోక్షప్రదాయిన్యై నమః |ఓం మహాదారిద్ర్యరాశిఘ్న్యై నమః |ఓం మహాశత్రువిమర్దిన్యై నమః |ఓం మహాశక్త్యై నమః |ఓం మహాజ్యోతిషే నమః ||
VERSE #4
ఓం మహాసురవిమర్దిన్యై నమః |ఓం మహాకాయాయై నమః |ఓం మహాబీజాయై నమః |ఓం మహాపాతకనాశిన్యై నమః |ఓం మహామఖాయై నమః |ఓం మంత్రమయ్యై నమః |ఓం మణిపురనివాసిన్యై నమః |ఓం మానస్యై నమః |ఓం మానదాయై నమః |ఓం మాన్యాయై నమః |ఓం మనశ్చక్షురగోచరాయై నమః |ఓం గణమాత్రే నమః |ఓం గాయత్ర్యై నమః |ఓం గణగంధర్వసేవితాయై నమః |ఓం గిరిజాయై నమః |ఓం గిరిశాయై నమః |ఓం సాధ్వ్యై నమః |ఓం గిరిసువే నమః |ఓం గిరిసంభవాయై నమః |ఓం చండేశ్వర్యై నమః ||
VERSE #5
ఓం చంద్రరూపాయై నమః |ఓం ప్రచండాయై నమః |ఓం చండమాలిన్యై నమః |ఓం చర్చికాయై నమః |ఓం చర్చితాకారాయై నమః |ఓం చండికాయై నమః |ఓం చారురూపిణ్యై నమః |ఓం యజ్ఞేశ్వర్యై నమః |ఓం యజ్ఞరూపాయై నమః |ఓం జపయజ్ఞపరాయణాయై నమః |ఓం యజ్ఞమాత్రే నమః |ఓం యజ్ఞగోప్త్ర్యై నమః |ఓం యజ్ఞేశ్యై నమః |ఓం యజ్ఞసంభవాయై నమః |ఓం యజ్ఞసిద్ధ్యై నమః |ఓం క్రియాసిద్ధ్యై నమః |ఓం యజ్ఞాంగ్యై నమః |ఓం యజ్ఞరక్షకాయై నమః |ఓం యజ్ఞప్రియాయై నమః |ఓం యజ్ఞరూపాయై నమః ||
VERSE #6
ఓం యాజ్ఞ్యై నమః |ఓం యజ్ఞకృపాలయాయై నమః |ఓం జాలంధర్యై నమః |ఓం జగన్మాత్రే నమః |ఓం జాతవేదాయై నమః |ఓం జగత్ప్రియాయై నమః |ఓం జితేంద్రియాయై నమః |ఓం జితక్రోధాయై నమః |ఓం జనన్యై నమః |ఓం జన్మదాయిన్యై నమః |ఓం గంగాయై నమః |ఓం గోదావర్యై నమః |ఓం గౌర్యై నమః |ఓం గౌతమ్యై నమః |ఓం శతహ్రదాయై నమః |ఓం ఘుర్ఘురాయై నమః |ఓం వేదగర్భాయై నమః |ఓం రేవికాయై నమః |ఓం కరసంభవాయై నమః |ఓం సింధవే నమః ||
VERSE #7
ఓం మందాకిన్యై నమః |ఓం క్షిప్రాయై నమః |ఓం యమునాయై నమః |ఓం సరస్వత్యై నమః |ఓం చంద్రభాగాయై నమః |ఓం విపాశాయై నమః |ఓం గండక్యై నమః |ఓం వింధ్యవాసిన్యై నమః |ఓం నర్మదాయై నమః |ఓం కన్హాయై నమః |ఓం కావేర్యై నమః |ఓం వేత్రవత్యాయై నమః |ఓం కౌశిక్యై నమః |ఓం మహోనతనయాయై నమః |ఓం అహల్యాయై నమః |ఓం చంపకావత్యై నమః |ఓం అయోధ్యాయై నమః |ఓం మథురాయై నమః |ఓం మాయాయై నమః |ఓం కాశ్యై నమః ||
VERSE #8
ఓం కాంచ్యై నమః |ఓం అవంతికాయై నమః |ఓం ద్వారావత్యై నమః |ఓం తీర్థేశ్యై నమః |ఓం మహాకిల్బిషనాశిన్యై నమః |ఓం పద్మిన్యై నమః |ఓం పద్మమధ్యస్థాయై నమః |ఓం పద్మకింజల్కవాసిన్యై నమః |ఓం పద్మవక్త్రాయై నమః |ఓం పద్మాక్ష్యై నమః |ఓం పద్మస్థాయై నమః |ఓం పద్మసంభవాయై నమః |ఓం హ్రీంకార్యై నమః |ఓం కుండల్యై నమః |ఓం ధాత్ర్యై నమః |ఓం హృత్పద్మస్థాయై నమః |ఓం సులోచనాయై నమః |ఓం శ్రీంకార్యై నమః |ఓం భూషణాయై నమః |ఓం లక్ష్మ్యై నమః ||
VERSE #9
ఓం క్లీంకార్యై నమః |ఓం క్లేశనాశిన్యై నమః |ఓం హరిప్రియాయై నమః |ఓం హరేర్మూర్త్యై నమః |ఓం హరినేత్రకృతాలయాయై నమః |ఓం హరివక్త్రోద్భవాయై నమః |ఓం శాంతాయై నమః |ఓం హరివక్షఃస్థలస్థితాయై నమః |ఓం వైష్ణవ్యై నమః |ఓం విష్ణురూపాయై నమః |ఓం విష్ణుమాతృస్వరూపిణ్యై నమః |ఓం విష్ణుమాయాయై నమః |ఓం విశాలాక్ష్యై నమః |ఓం విశాలనయనోజ్జ్వలాయై నమః |ఓం విశ్వేశ్వర్యై నమః |ఓం విశ్వాత్మనే నమః |ఓం విశ్వేశ్యై నమః |ఓం విశ్వరూపిణ్యై నమః |ఓం శివేశ్వర్యై నమః |ఓం శివాధారాయై నమః ||
VERSE #10
ఓం శివనాథాయై నమః |ఓం శివప్రియాయై నమః |ఓం శివమాత్రే నమః |ఓం శివాక్ష్యై నమః |ఓం శివదాయై నమః |ఓం శివరూపిణ్యై నమః |ఓం భవేశ్వర్యై నమః |ఓం భవారాధ్యాయై నమః |ఓం భవేశ్యై నమః |ఓం భవనాయికాయై నమః |ఓం భవమాత్రే నమః |ఓం భవాగమ్యాయై నమః |ఓం భవకంటకనాశిన్యై నమః |ఓం భవప్రియాయై నమః |ఓం భవానందాయై నమః |ఓం భవాన్యై నమః |ఓం భవమోచిన్యై నమః |ఓం గీత్యై నమః |ఓం వరేణ్యాయై నమః |ఓం సావిత్ర్యై నమః ||
VERSE #11
ఓం బ్రహ్మాణ్యై నమః |ఓం బ్రహ్మరూపిణ్యై నమః |ఓం బ్రహ్మేశ్యై నమః |ఓం బ్రహ్మదాయై నమః |ఓం బ్రాహ్మ్యై నమః |ఓం బ్రహ్మాణ్యై నమః |ఓం బ్రహ్మవాదిన్యై నమః |ఓం దుర్గస్థాయై నమః |ఓం దుర్గరూపాయై నమః |ఓం దుర్గాయై నమః |ఓం దుర్గార్తినాశిన్యై నమః |ఓం త్రయీదాయై నమః |ఓం బ్రహ్మదాయై నమః |ఓం బ్రాహ్మ్యై నమః |ఓం బ్రహ్మాణ్యై నమః |ఓం బ్రహ్మవాదిన్యై నమః |ఓం త్వక్స్థాయై నమః |ఓం త్వగ్రూపాయై నమః |ఓం త్వగ్గాయై నమః |ఓం త్వగార్తిహారిణ్యై నమః ||
VERSE #12
ఓం స్వర్గమాయై నమః |ఓం నిర్గమాయై నమః |ఓం దాత్ర్యై నమః |ఓం దాయాయై నమః |ఓం దోగ్ధ్ర్యై నమః |ఓం దురాపహాయై నమః |ఓం దూరఘ్న్యై నమః |ఓం దురారాధ్యాయై నమః |ఓం దూరదుష్కృతినాశిన్యై నమః |ఓం పంచస్థాయై నమః |ఓం పంచమ్యై నమః |ఓం పూర్ణాయై నమః |ఓం పూర్ణాపీఠనివాసిన్యై నమః |ఓం సత్త్వస్థాయై నమః |ఓం సత్త్వరూపాయై నమః |ఓం సత్త్వదాయై నమః |ఓం సత్త్వసంభవాయై నమః |ఓం రజఃస్థాయై నమః |ఓం రజోరూపాయై నమః |ఓం రజోగుణసముద్భవాయై నమః ||
VERSE #13
ఓం తామస్యై నమః |ఓం తమోరూపాయై నమః |ఓం తమస్యై నమః |ఓం తమసః ప్రియాయై నమః |ఓం తమోగుణసముద్భూతాయై నమః |ఓం సాత్త్విక్యై నమః |ఓం రాజస్యై నమః |ఓం తమ్యై నమః |ఓం కళాయై నమః |ఓం కాష్ఠాయై నమః |ఓం నిమేషాయై నమః |ఓం స్వకృతాయై నమః |ఓం తదనంతరాయై నమః |ఓం అర్ధమాసాయై నమః |ఓం మాసాయై నమః |ఓం సంవత్సరస్వరూపిణ్యై నమః |ఓం యుగస్థాయై నమః |ఓం యుగరూపాయై నమః |ఓం కల్పస్థాయై నమః |ఓం కల్పరూపిణ్యై నమః ||
VERSE #14
ఓం నానారత్నవిచిత్రాంగ్యై నమః |ఓం నానాభరణమండితాయై నమః |ఓం విశ్వాత్మికాయై నమః |ఓం విశ్వమాత్రే నమః |ఓం విశ్వపాశాయై నమః |ఓం విధాయిన్యై నమః |ఓం విశ్వాసకారిణ్యై నమః |ఓం విశ్వాయై నమః |ఓం విశ్వశక్త్యై నమః |ఓం విచక్షణాయై నమః |ఓం జపాకుసుమసంకాశాయై నమః |ఓం దాడిమీకుసుమోపమాయై నమః |ఓం చతురంగాయై నమః |ఓం చతుర్బాహవే నమః |ఓం చతురాయై నమః |ఓం చారుహాసిన్యై నమః |ఓం సర్వేశ్యై నమః |ఓం సర్వదాయై నమః |ఓం సర్వాయై నమః |ఓం సర్వజ్ఞాయై నమః ||
VERSE #15
ఓం సర్వదాయిన్యై నమః |ఓం సర్వేశ్వర్యై నమః |ఓం సర్వవిద్యాయై నమః |ఓం శర్వాణ్యై నమః |ఓం సర్వమంగళాయై నమః |ఓం నలిన్యై నమః |ఓం నందిన్యై నమః |ఓం నందాయై నమః |ఓం ఆనందాయై నమః |ఓం నందవర్ధిన్యై నమః |ఓం సర్వభూతేషు వ్యాపిన్యై నమః |ఓం భవభారవినాశిన్యై నమః |ఓం కులీనాయై నమః |ఓం కులమధ్యస్థాయై నమః |ఓం కులధర్మోపదేశిన్యై నమః |ఓం సర్వశృంగారవేషాఢ్యాయై నమః |ఓం పాశాంకుశకరోద్యతాయై నమః |ఓం సూర్యకోటిసహస్రాభాయై నమః |ఓం చంద్రకోటినిభాననాయై నమః |ఓం గణేశకోటిలావణ్యాయై నమః ||
VERSE #16
ఓం విష్ణుకోట్యరిమర్దిన్యై నమః |ఓం దావాగ్నికోటిజ్వలిన్యై నమః |ఓం రుద్రకోట్యుగ్రరూపిణ్యై నమః |ఓం సముద్రకోటిగంభీరాయై నమః |ఓం వాయుకోటిమహాబలాయై నమః |ఓం ఆకాశకోటివిస్తారాయై నమః |ఓం యమకోటిభయంకరాయై నమః |ఓం మేరుకోటిసముచ్ఛ్రాయాయై నమః |ఓం గుణకోటిసమృద్ధిదాయై నమః |ఓం నిష్కళంకాయై నమః |ఓం నిరాధారాయై నమః |ఓం నిర్గుణాయై నమః |ఓం గుణవర్జితాయై నమః |ఓం అశోకాయై నమః |ఓం శోకరహితాయై నమః |ఓం తాపత్రయవివర్జితాయై నమః |ఓం విశిష్టాయై నమః |ఓం విశ్వజనన్యై నమః |ఓం విశ్వమోహవిధారిణ్యై నమః |ఓం చిత్రాయై నమః ||
VERSE #17
ఓం విచిత్రాయై నమః |ఓం చిత్రాశ్యై నమః |ఓం హేతుగర్భాయై నమః |ఓం కులేశ్వర్యై నమః |ఓం ఇచ్ఛాశాక్త్యై నమః |ఓం జ్ఞానశక్త్యై నమః |ఓం క్రియాశక్త్యై నమః |ఓం శుచిస్మితాయై నమః |ఓం శ్రుతిస్మృతిమయ్యై నమః |ఓం సత్యాయై నమః |ఓం శ్రుతిరూపాయై నమః |ఓం శ్రుతిప్రియాయై నమః |ఓం శ్రుతిప్రజ్ఞాయై నమః |ఓం మహాసత్యాయై నమః |ఓం పంచతత్త్వోపరిస్థితాయై నమః |ఓం పార్వత్యై నమః |ఓం హిమవత్పుత్ర్యై నమః |ఓం పాశస్థాయై నమః |ఓం పాశరూపిణ్యై నమః |ఓం జయంత్యై నమః ||
VERSE #18
ఓం భద్రకాళ్యై నమః |ఓం అహల్యాయై నమః |ఓం కులనాయికాయై నమః |ఓం భూతధాత్ర్యై నమః |ఓం భూతేశ్యై నమః |ఓం భూతస్థాయై నమః |ఓం భూతభావిన్యై నమః |ఓం మహాకుండలినీశక్త్యై నమః |ఓం మహావిభవవర్ధిన్యై నమః |ఓం హంసాక్ష్యై నమః |ఓం హంసరూపాయై నమః |ఓం హంసస్థాయై నమః |ఓం హంసరూపిణ్యై నమః |ఓం సోమసూర్యాగ్నిమధ్యస్థాయై నమః |ఓం మణిపూరకవాసిన్యై నమః |ఓం షట్పత్రాంభోజమధ్యస్థాయై నమః |ఓం మణిపూరనివాసిన్యై నమః |ఓం ద్వాదశారసరోజస్థాయై నమః |ఓం సూర్యమండలవాసిన్యై నమః |ఓం అకలంకాయై నమః ||
VERSE #19
ఓం శశాంకాభాయై నమః |ఓం షోడశారనివాసిన్యై నమః |ఓం ద్విపత్రదళమధ్యస్థాయై నమః |ఓం లలాటతలవాసిన్యై నమః |ఓం డాకిన్యై నమః |ఓం శాకిన్యై నమః |ఓం లాకిన్యై నమః |ఓం కాకిన్యై నమః |ఓం రాకిణ్యై నమః |ఓం హాకిన్యై నమః |ఓం షట్చక్రక్రమవాసిన్యై నమః |ఓం సృష్టిస్థితివినాశాయై నమః |ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః |ఓం శ్రీకంఠాయై నమః |ఓం శ్రీప్రియాయై నమః |ఓం కంఠనాదాఖ్యాయై నమః |ఓం బిందుమాలిన్యై నమః |ఓం చతుఃషష్టికళాధారాయై నమః |ఓం మేరుదండసమాశ్రయాయై నమః |ఓం మహాకాళ్యై నమః ||
VERSE #20
ఓం ద్యుతయే నమః |ఓం మేధాయై నమః |ఓం స్వధాయై నమః |ఓం తుష్ట్యై నమః |ఓం మహాద్యుతయే నమః |ఓం హింగులాయై నమః |ఓం మంగళశివాయై నమః |ఓం సుషుమ్ణామధ్యగామిన్యై నమః |ఓం పరాయై నమః |ఓం ఘోరాయై నమః |ఓం కరాలాక్ష్యై నమః |ఓం విజయాయై నమః |ఓం జయశాలిన్యై నమః |ఓం హృత్పద్మనిలయాయై దేవ్యై నమః |ఓం భీమాయై నమః |ఓం భైరవనాదిన్యై నమః |ఓం ఆకాశలింగసంభూతాయై నమః |ఓం భువనోద్యానవాసిన్యై నమః |ఓం మహాసూక్ష్మాయై నమః |ఓం అభయాయై నమః ||
VERSE #21
ఓం కాళ్యై నమః |ఓం భీమరూపాయై నమః |ఓం మహాబలాయై నమః |ఓం మేనకాగర్భసంభూతాయై నమః |ఓం తప్తకాంచనసన్నిభాయై నమః |ఓం అంతఃస్థాయై నమః |ఓం కూటబీజాయై నమః |ఓం త్రికూటాచలవాసిన్యై నమః |ఓం వర్ణాక్షాయై నమః |ఓం వర్ణరహితాయై నమః |ఓం పంచాశద్వర్ణభేదిన్యై నమః |ఓం విద్యాధర్యై నమః |ఓం లోకధాత్ర్యై నమః |ఓం అప్సరాయై నమః |ఓం అప్సరఃప్రియాయై నమః |ఓం దక్షాయై నమః |ఓం దాక్షాయణ్యై నమః |ఓం దీక్షాయై నమః |ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః |ఓం యశస్విన్యై నమః ||
VERSE #22
ఓం యశఃపూర్ణాయై నమః |ఓం యశోదాగర్భసంభవాయై నమః |ఓం దేవక్యై నమః |ఓం దేవమాత్రే నమః |ఓం రాధికాయై నమః |ఓం కృష్ణవల్లభాయై నమః |ఓం అరుంధత్యై నమః |ఓం శచ్యై నమః |ఓం ఇంద్రాణ్యై నమః |ఓం గాంధార్యై నమః |ఓం గంధమోదిన్యై నమః |ఓం ధ్యానాతీతాయై నమః |ఓం ధ్యానగమ్యాయై నమః |ఓం ధ్యానాధ్యానావధారిణ్యై నమః |ఓం లంబోదర్యై నమః |ఓం లంబోష్ఠాయై నమః |ఓం జాంబవత్యై నమః |ఓం జలోదర్యై నమః |ఓం మహోదర్యై నమః |ఓం ముక్తకేశ్యై నమః ||
VERSE #23
ఓం ముక్తికామార్థసిద్ధిదాయై నమః |ఓం తపస్విన్యై నమః |ఓం తపోనిష్ఠాయై నమః |ఓం అపర్ణాయై నమః |ఓం పర్ణభక్షిణ్యై నమః |ఓం బాణచాపధరాయై నమః |ఓం వీరాయై నమః |ఓం పాంచాల్యై నమః |ఓం పంచమప్రియాయై నమః |ఓం గుహ్యాయై నమః |ఓం గభీరాయై నమః |ఓం గహనాయై నమః |ఓం గుహ్యతత్త్వాయై నమః |ఓం నిరంజనాయై నమః |ఓం అశరీరాయై నమః |ఓం శరీరస్థాయై నమః |ఓం సంసారార్ణవతారిణ్యై నమః |ఓం అమృతాయై నమః |ఓం నిష్కళాయై నమః |ఓం భద్రాయై నమః ||
VERSE #24
ఓం సకలాయై నమః |ఓం కృష్ణపింగళాయై నమః |ఓం చక్రేశ్వర్యై నమః |ఓం చక్రహస్తాయై నమః |ఓం పాశచక్రనివాసిన్యై నమః |ఓం పద్మరాగప్రతీకాశాయై నమః |ఓం నిర్మలాకాశసన్నిభాయై నమః |ఓం ఊర్ధ్వస్థాయై నమః |ఓం ఊర్ధ్వరూపాయై నమః |ఓం ఊర్ధ్వపద్మనివాసిన్యై నమః |ఓం కార్యకారణకర్త్ర్యై నమః |ఓం పర్వాఖ్యా రూపసంస్థితాయై నమః |ఓం రసజ్ఞాయై నమః |ఓం రసమధ్యస్థాయై నమః |ఓం గంధజ్ఞాయై నమః |ఓం గంధరూపిణ్యై నమః |ఓం పరబ్రహ్మస్వరూపాయై నమః |ఓం పరబ్రహ్మనివాసిన్యై నమః |ఓం శబ్దబ్రహ్మస్వరూపాయై నమః |ఓం శబ్దస్థాయై నమః ||
VERSE #25
ఓం శబ్దవర్జితాయై నమః |ఓం సిద్ధ్యై నమః |ఓం వృద్ధిపరాయై నమః |ఓం వృద్ధ్యై నమః |ఓం సత్కీర్త్యై నమః |ఓం దీప్తిసంస్థితాయై నమః |ఓం స్వగుహ్యాయై నమః |ఓం శాంభవీశక్త్యై నమః |ఓం తత్త్వజ్ఞాయై నమః |ఓం తత్త్వరూపిణ్యై నమః |ఓం సరస్వత్యై నమః |ఓం భూతమాత్రే నమః |ఓం మహాభూతాధిపప్రియాయై నమః |ఓం శ్రుతిప్రజ్ఞాదిమాయై నమః |ఓం సిద్ధ్యై నమః |ఓం దక్షకన్యాయై నమః |ఓం అపరాజితాయై నమః |ఓం కామసందీపిన్యై నమః |ఓం కామాయై నమః |ఓం సదాకామాయై నమః ||
VERSE #26
ఓం కుతూహలాయై నమః |ఓం భోగోపచారకుశలాయై నమః |ఓం అమలాయై నమః |ఓం అమలాననాయై నమః |ఓం భక్తానుకంపిన్యై నమః |ఓం మైత్ర్యై నమః |ఓం శరణాగతవత్సలాయై నమః |ఓం సహస్రభుజాయై నమః |ఓం చిచ్ఛక్త్యై నమః |ఓం సహస్రాక్షాయై నమః |ఓం శతాననాయై నమః |ఓం సిద్ధలక్ష్మ్యై నమః |ఓం మహాలక్ష్మ్యై నమః |ఓం వేదలక్ష్మ్యై నమః |ఓం సులక్షణాయై నమః |ఓం యజ్ఞసారాయై నమః |ఓం తపఃసారాయై నమః |ఓం ధర్మసారాయై నమః |ఓం జనేశ్వర్యై నమః |ఓం విశ్వోదర్యై నమః ||
VERSE #27
ఓం విశ్వసృష్టాయై నమః |ఓం విశ్వాఖ్యాయై నమః |ఓం విశ్వతోముఖ్యై నమః |ఓం విశ్వాస్యశ్రవణఘ్రాణాయై నమః |ఓం విశ్వమాలాయై నమః |ఓం పరాత్మికాయై నమః |ఓం తరుణాదిత్యసంకాశాయై నమః |ఓం కరణానేకసంకులాయై నమః |ఓం క్షోభిణ్యై నమః |ఓం మోహిన్యై నమః |ఓం స్తంభిన్యై నమః |ఓం జృంభిణ్యై నమః |ఓం రథిన్యై నమః |ఓం ధ్వజిన్యై నమః |ఓం సేనాయై నమః |ఓం సర్వమంత్రమయ్యై నమః |ఓం త్రయ్యై నమః |ఓం జ్ఞానముద్రాయై నమః |ఓం మహాముద్రాయై నమః |ఓం జపముద్రాయై నమః ||
VERSE #28
ఓం మహోత్సవాయై నమః |ఓం జటాజూటధరాయై నమః |ఓం ముక్తాయై నమః |ఓం సూక్ష్మశాంత్యై నమః |ఓం విభీషణాయై నమః |ఓం ద్వీపిచర్మపరీధానాయై నమః |ఓం చీరవల్కలధారిణ్యై నమః |ఓం త్రిశూలడమరుధరాయై నమః |ఓం నరమాలావిభూషిణ్యై నమః |ఓం అత్యుగ్రరూపిణ్యై నమః |ఓం ఉగ్రాయై నమః |ఓం కల్పాంతదహనోపమాయై నమః |ఓం త్రైలోక్యసాధిన్యై నమః |ఓం సాధ్యాయై నమః |ఓం సిద్ధసాధకవత్సలాయై నమః |ఓం సర్వవిద్యామయ్యై నమః |ఓం సారాయై నమః |ఓం అసురాంబుధిధారిణ్యై నమః |ఓం సుభగాయై నమః |ఓం సుముఖ్యై నమః ||
VERSE #29
ఓం సౌమ్యాయై నమః |ఓం సుశూరాయై నమః |ఓం సోమభూషణాయై నమః |ఓం శుద్ధస్ఫటికసంకశాయై నమః |ఓం మహావృషభవాహిన్యై నమః |ఓం మహిష్యై నమః |ఓం మహిషారూఢాయై నమః |ఓం మహిషాసురఘాతిన్యై నమః |ఓం దమిన్యై నమః |ఓం దామిన్యై నమః |ఓం దాంతాయై నమః |ఓం దయాయై నమః |ఓం దోగ్ధ్ర్యై నమః |ఓం దురాపహాయై నమః |ఓం అగ్నిజిహ్వాయై నమః |ఓం మహాఘోరాయై నమః |ఓం అఘోరాయై నమః |ఓం ఘోరతరాననాయై నమః |ఓం నారాయణ్యై నమః |ఓం నారసింహ్యై నమః ||
VERSE #30
ఓం నృసింహహృదయస్థితాయై నమః |ఓం యోగేశ్వర్యై నమః |ఓం యోగరూపాయై నమః |ఓం యోగమాలాయై నమః |ఓం యోగిన్యై నమః |ఓం ఖేచర్యై నమః |ఓం భూచర్యై నమః |ఓం ఖేలాయై నమః |ఓం నిర్వాణపదసంశ్రయాయై నమః |ఓం నాగిన్యై నమః |ఓం నాగకన్యాయై నమః |ఓం సువేగాయై నమః |ఓం నాగనాయికాయై నమః |ఓం విషజ్వాలావత్యై నమః |ఓం దీప్తాయై నమః |ఓం కలాశతవిభూషణాయై నమః |ఓం భీమవక్త్రాయై నమః |ఓం మహావక్త్రాయై నమః |ఓం వక్త్రాణాం కోటిధారిణ్యై నమః |ఓం మహదాత్మాయై నమః ||
VERSE #31
ఓం ధర్మజ్ఞాయై నమః |ఓం ధర్మాతిసుఖదాయిన్యై నమః |ఓం కృష్ణమూర్త్యై నమః |ఓం మహామూర్త్యై నమః |ఓం ఘోరమూర్త్యై నమః |ఓం వరాననాయై నమః |ఓం సర్వేంద్రియమనోన్మత్తాయై నమః |ఓం సర్వేంద్రియమనోమయ్యై నమః |ఓం సర్వసంగ్రామజయదాయై నమః |ఓం సర్వప్రహరణోద్యతాయై నమః |ఓం సర్వపీడోపశమన్యై నమః |ఓం సర్వారిష్టవినాశిన్యై నమః |ఓం సర్వైశ్వర్యసముత్పత్త్యై నమః |ఓం సర్వగ్రహవినాశిన్యై నమః |ఓం భీతిఘ్న్యై నమః |ఓం భక్తిగమ్యాయై నమః |ఓం భక్తానామార్తినాశిన్యై నమః |ఓం మాతంగ్యై నమః |ఓం మత్తమాతంగ్యై నమః ||
VERSE #32
ఓం మాతంగగణమండితాయై నమః |ఓం అమృతోదధిమధ్యస్థాయై నమః |ఓం కటిసూత్రైరలంకృతాయై నమః |ఓం అమృతద్వీపమధ్యస్థాయై నమః |ఓం ప్రబలాయై నమః |ఓం వత్సలాయై నమః |ఓం ఉజ్జ్వలాయై నమః |ఓం మణిమండపమధ్యస్థాయై నమః |ఓం రత్నసింహాసనస్థితాయై నమః |ఓం పరమానందముదితాయై నమః |ఓం ఈషత్ప్రహసితాననాయై నమః |ఓం కుముదాయై నమః |ఓం లలితాయై నమః |ఓం లోలాయై నమః |ఓం లాక్షాలోహితలోచనాయై నమః |ఓం దిగ్వాసాయై నమః |ఓం దేవదూత్యై నమః |ఓం దేవదేవాదిదేవతాయై నమః |ఓం సింహోపరిసమారూఢాయై నమః |ఓం హిమాచలనివాసిన్యై నమః |ఓం అట్టాట్టహాసిన్యై నమః ||
VERSE #33
ఓం ఘోరాయై నమః |ఓం ఘోరదైత్యవినాశిన్యై నమః |ఓం అత్యుగ్రాయై నమః |ఓం రక్తవసనాయై నమః |ఓం నాగకేయూరమండితాయై నమః |ఓం ముక్తాహారస్తనోపేతాయై నమః |ఓం తుంగపీనపయోధరాయై నమః |ఓం రక్తోత్పలదలాకారాయై నమః |ఓం మదాఘూర్ణితలోచనాయై నమః |ఓం గండమండితతాటంకాయై నమః |ఓం గుంజాహారవిభూషణాయై నమః |ఓం సంగీతరంగరసనాయై నమః |ఓం వీణావాద్యకుతూహలాయై నమః |ఓం సమస్తదేవమూర్త్యై నమః |ఓం అసురక్షయకారిణ్యై నమః |ఓం ఖడ్గిన్యై నమః |ఓం శూలహస్తాయై నమః |ఓం చక్రిణ్యై నమః |ఓం అక్షమాలిన్యై నమః |ఓం పాశిన్యై నమః ||
VERSE #34
ఓం చక్రిణ్యై నమః |ఓం దాంతాయై నమః |ఓం వజ్రిణ్యై నమః |ఓం వజ్రదండిన్యై నమః |ఓం ఆనందోదధిమధ్యస్థాయై నమః |ఓం కటిసూత్రైరలంకృతాయై నమః |ఓం నానాభరణదీప్తాంగ్యై నమః |ఓం నానామణివిభూషణాయై నమః |ఓం జగదానందసంభూత్యై నమః |ఓం చింతామణిగుణాకరాయై నమః |ఓం త్రైలోక్యనమితాయై నమః |ఓం పూజ్యాయై నమః |ఓం చిన్మయాయై నమః |ఓం ఆనందరూపిణ్యై నమః |ఓం త్రైలోక్యనందిన్యై దేవ్యై నమః |ఓం దుఃఖదుఃస్వప్ననాశిన్యై నమః |ఓం ఘోరాగ్నిదాహశమన్యై నమః |ఓం రాజదైవాదిశాలిన్యై నమః |ఓం మహాపరాధరాశిఘ్న్యై నమః |ఓం మహావైరిభయాపహాయై నమః ||
VERSE #35
ఓం రాగాదిదోషరహితాయై నమః |ఓం జరామరణవర్జితాయై నమః |ఓం చంద్రమండలమధ్యస్థాయై నమః |ఓం పీయూషార్ణవసంభవాయై నమః |ఓం సర్వదేవైః స్తుతాయై దేవ్యై నమః |ఓం సర్వసిద్ధినమస్కృతాయై నమః |ఓం అచింత్యశక్తిరూపాయై నమః |ఓం మణిమంత్రమహౌషధ్యై నమః |ఓం స్వస్త్యై నమః |ఓం స్వస్తిమత్యై నమః |ఓం బాలాయై నమః |ఓం మలయాచలసంస్థితాయై నమః |ఓం ధాత్ర్యై నమః |ఓం విధాత్ర్యై నమః |ఓం సంహారాయై నమః |ఓం రతిజ్ఞాయై నమః |ఓం రతిదాయిన్యై నమః |ఓం రుద్రాణ్యై నమః |ఓం రుద్రరూపాయై నమః |ఓం రౌద్ర్యై నమః ||
VERSE #36
ఓం రౌద్రార్తిహారిణ్యై నమః |ఓం సర్వజ్ఞాయై నమః |ఓం చౌరధర్మజ్ఞాయై నమః |ఓం రసజ్ఞాయై నమః |ఓం దీనవత్సలాయై నమః |ఓం అనాహతాయై నమః |ఓం త్రినయనాయై నమః |ఓం నిర్భరాయై నమః |ఓం నిర్వృత్యై పరాయై నమః |ఓం పరాయై నమః |ఓం ఘోరకరాలాక్ష్యై నమః |ఓం స్వమాత్రే నమః |ఓం ప్రియదాయిన్యై నమః |ఓం మంత్రాత్మికాయై నమః |ఓం మంత్రగమ్యాయై నమః |ఓం మంత్రమాత్రే నమః |ఓం సమంత్రిణ్యై నమః |ఓం శుద్ధానందాయై నమః |ఓం మహాభద్రాయై నమః |ఓం నిర్ద్వంద్వాయై నమః ||
VERSE #37
ఓం నిర్గుణాత్మికాయై నమః |ఓం ధరణ్యై నమః |ఓం ధారిణ్యై నమః |ఓం పృథ్వ్యై నమః |ఓం ధరాయై నమః |ఓం ధాత్ర్యై నమః |ఓం వసుంధరాయై నమః |ఓం మేరుమందిరమధ్యస్థాయై నమః |ఓం శివాయై నమః |ఓం శంకరవల్లభాయై నమః |ఓం శ్రీగత్యై నమః |ఓం శ్రీమత్యై నమః |ఓం శ్రేష్ఠాయై నమః |ఓం శ్రీకర్యై నమః |ఓం శ్రీవిభావన్యై నమః |ఓం శ్రీదాయై నమః |ఓం శ్రీమాయై నమః |ఓం శ్రీనివాసాయై నమః |ఓం శ్రీమత్యై నమః |ఓం శ్రీమతాం గత్యై నమః ||
VERSE #38
ఓం ఉమాయై నమః |ఓం శారంగిణ్యై నమః |ఓం కృష్ణాయై నమః |ఓం కుటిలాయై నమః |ఓం కుటిలాలకాయై నమః |ఓం త్రిలోచనాయై నమః |ఓం త్రిలోకాత్మనే నమః |ఓం పుణ్యదాయై నమః |ఓం పుణ్యకీర్తిదాయై నమః |ఓం అమృతాయై నమః |ఓం సత్యసంకల్పాయై నమః |ఓం సత్యాశాయై నమః |ఓం గ్రంథిభేదిన్యై నమః |ఓం పరేశాయై నమః |ఓం పరమాయై నమః |ఓం విద్యాయై నమః |ఓం పరావిద్యాయై నమః |ఓం పరాత్పరాయై నమః |ఓం సుందరాంగ్యై నమః |ఓం సువర్ణాభాయై నమః ||
VERSE #39
ఓం సురాసురనమస్కృతాయై నమః |ఓం ప్రజాయై నమః |ఓం ప్రజావత్యై నమః |ఓం ధన్యాయై నమః |ఓం ధనధాన్యసమృద్ధిదాయై నమః |ఓం ఈశాన్యై నమః |ఓం భువనేశాన్యై నమః |ఓం భువనాయై నమః |ఓం భువనేశ్వర్యై నమః |ఓం అనంతాయై నమః |ఓం అనంతమహిమాయై నమః |ఓం జగత్సారాయై నమః |ఓం జగద్భవాయై నమః |ఓం అచింత్యశక్తిమహిమాయై నమః |ఓం చింత్యాచింత్యస్వరూపిణ్యై నమః |ఓం జ్ఞానగమ్యాయై నమః |ఓం జ్ఞానమూర్తయే నమః |ఓం జ్ఞానదాయై నమః |ఓం జ్ఞానశాలిన్యై నమః |ఓం అమితాయై నమః ||
VERSE #40
ఓం ఘోరరూపాయై నమః |ఓం సుధాధారాయై నమః |ఓం సుధావహాయై నమః |ఓం భాస్కర్యై నమః |ఓం భాసుర్యై నమః |ఓం భాత్యై నమః |ఓం భాస్వదుత్తానశాయిన్యై నమః |ఓం అనసూయాయై నమః |ఓం క్షమాయై నమః |ఓం లజ్జాయై నమః |ఓం దుర్లభాయై నమః |ఓం భువనాంతికాయై నమః |ఓం విశ్వవంద్యాయై నమః |ఓం విశ్వబీజాయై నమః |ఓం విశ్వధియే నమః |ఓం విశ్వసంస్థితాయై నమః |ఓం శీలస్థాయై నమః |ఓం శీలరూపాయై నమః |ఓం శీలాయై నమః |ఓం శీలప్రదాయిన్యై నమః ||
VERSE #41
ఓం బోధిన్యై నమః |ఓం బోధకుశలాయై నమః |ఓం రోధిన్యై నమః |ఓం బాధిన్యై నమః |ఓం విద్యోతిన్యై నమః |ఓం విచిత్రాత్మనే నమః |ఓం విద్యుత్పటలసన్నిభాయై నమః |ఓం విశ్వయోన్యై నమః |ఓం మహాయోన్యై నమః |ఓం కర్మయోన్యై నమః |ఓం ప్రియంవదాయై నమః |ఓం రోగిణ్యై నమః |ఓం రోగశమన్యై నమః |ఓం మహారోగభయాపహాయై నమః |ఓం వరదాయై నమః |ఓం పుష్టిదాయై దేవ్యై నమః |ఓం మానదాయై నమః |ఓం మానవప్రియాయై నమః |ఓం కృష్ణాంగవాహిన్యై నమః |ఓం కృష్ణాయై నమః ||
VERSE #42
ఓం కృష్ణసహోదర్యై నమః |ఓం శాంభవ్యై నమః |ఓం శంభురూపాయై నమః |ఓం శంభుసంభవాయై నమః |ఓం విశ్వోదర్యై నమః |ఓం విశ్వమాత్రే నమః |ఓం యోగముద్రాయై నమః |ఓం యోగిన్యై నమః |ఓం వాగీశ్వర్యై నమః |ఓం యోగముద్రాయై నమః |ఓం యోగినీకోటిసేవితాయై నమః |ఓం కౌలికానందకన్యాయై నమః |ఓం శృంగారపీఠవాసిన్యై నమః |ఓం క్షేమంకర్యై నమః |ఓం సర్వరూపాయై నమః |ఓం దివ్యరూపాయై నమః |ఓం దిగంబరాయై నమః |ఓం ధూమ్రవక్త్రాయై నమః |ఓం ధూమ్రనేత్రాయై నమః |ఓం ధూమ్రకేశ్యై నమః ||
VERSE #43
ఓం ధూసరాయై నమః |ఓం పినాక్యై నమః |ఓం రుద్రవేతాల్యై నమః |ఓం మహావేతాలరూపిణ్యై నమః |ఓం తపిన్యై నమః |ఓం తాపిన్యై నమః |ఓం దక్షాయై నమః |ఓం విష్ణువిద్యాయై నమః |ఓం అనాథితాయై నమః |ఓం అంకురాయై నమః |ఓం జఠరాయై నమః |ఓం తీవ్రాయై నమః |ఓం అగ్నిజిహ్వాయై నమః |ఓం భయాపహాయై నమః |ఓం పశుఘ్న్యై నమః |ఓం పశురూపాయై నమః |ఓం పశుదాయై నమః |ఓం పశువాహిన్యై నమః |ఓం పిత్రే నమః |ఓం మాత్రే నమః ||
VERSE #44
ఓం భ్రాత్రే నమః |ఓం పశుపాశవినాశిన్యై నమః |ఓం చంద్రమసే నమః |ఓం చంద్రరేఖాయై నమః |ఓం చంద్రకాంతివిభూషణాయై నమః |ఓం కుంకుమాంకితసర్వాంగ్యై నమః |ఓం సుధియే నమః |ఓం బుద్బుదలోచనాయై నమః |ఓం శుక్లాంబరధరాయై దేవ్యై నమః |ఓం వీణాపుస్తకధారిణ్యై నమః |ఓం శ్వేతవస్త్రధరాయై దేవ్యై నమః |ఓం శ్వేతపద్మాసనస్థితాయై నమః |ఓం రక్తాంబరాయై నమః |ఓం రక్తాంగ్యై నమః |ఓం రక్తపద్మవిలోచనాయై నమః |ఓం నిష్ఠురాయై నమః |ఓం క్రూరహృదయాయై నమః |ఓం అక్రూరాయై నమః |ఓం మితభాషిణ్యై నమః |ఓం ఆకాశలింగసంభూతాయై నమః ||
VERSE #45
ఓం భువనోద్యానవాసిన్యై నమః |ఓం మహాసూక్ష్మాయై నమః |ఓం కంకాళ్యై నమః |ఓం భీమరూపాయై నమః |ఓం మహాబలాయై నమః |ఓం అనౌపమ్యగుణోపేతాయై నమః |ఓం సదా మధురభాషిణ్యై నమః |ఓం విరూపాక్ష్యై నమః |ఓం సహస్రాక్ష్యై నమః |ఓం శతాక్ష్యై నమః |ఓం బహులోచనాయై నమః |ఓం దుస్తర్యై నమః |ఓం తారిణ్యై నమః |ఓం తారాయై నమః |ఓం తరుణ్యై నమః |ఓం తారరూపిణ్యై నమః |ఓం సుధాధారాయై నమః |ఓం ధర్మజ్ఞాయై నమః |ఓం ధర్మయోగోపదేశిన్యై నమః |ఓం భగేశ్వర్యై నమః ||
VERSE #46
ఓం భగారాధ్యాయై నమః |ఓం భగిన్యై నమః |ఓం భగినీప్రియాయై నమః |ఓం భగవిశ్వాయై నమః |ఓం భగక్లిన్నాయై నమః |ఓం భగయోన్యై నమః |ఓం భగప్రదాయై నమః |ఓం భగేశ్వర్యై నమః |ఓం భగరూపాయై నమః |ఓం భగగుహ్యాయై నమః |ఓం భగావహాయై నమః |ఓం భగోదర్యై నమః |ఓం భగానందాయై నమః |ఓం భగాఢ్యాయై నమః |ఓం భగమాలిన్యై నమః |ఓం సర్వసంక్షోభిణీశక్త్యై నమః |ఓం సర్వవిద్రావిణ్యై నమః |ఓం మాలిన్యై నమః |ఓం మాధవ్యై నమః |ఓం మాధ్వ్యై నమః ||
VERSE #47
ఓం మదరూపాయై నమః |ఓం మదోత్కటాయై నమః |ఓం భేరుండాయై నమః |ఓం చండికాయై నమః |ఓం జ్యోత్స్నాయై నమః |ఓం విశ్వచక్షుషే నమః |ఓం తపోవహాయై నమః |ఓం సుప్రసన్నాయై నమః |ఓం మహాదూత్యై నమః |ఓం యమదూత్యై నమః |ఓం భయంకర్యై నమః |ఓం ఉన్మాదిన్యై నమః |ఓం మహారూపాయై నమః |ఓం దివ్యరూపాయై నమః |ఓం సురార్చితాయై నమః |ఓం చైతన్యరూపిణ్యై నమః |ఓం నిత్యాయై నమః |ఓం నిత్యక్లిన్నాయై నమః |ఓం మదోల్లసాయై నమః |ఓం మదిరానందాయై నమః ||
VERSE #48
ఓం కైవల్యాయై నమః |ఓం మదిరాక్ష్యై నమః |ఓం మదాలసాయై నమః |ఓం సిద్ధేశ్వర్యై నమః |ఓం సిద్ధవిద్యాయై నమః |ఓం సిద్ధాద్యాయై నమః |ఓం సిద్ధవందితాయై నమః |ఓం సిద్ధార్చితాయై నమః |ఓం సిద్ధమాత్రే నమః |ఓం సిద్ధసర్వార్థసాధికాయై నమః |ఓం మనోన్మన్యై నమః |ఓం గుణాతీతాయై నమః |ఓం పరంజ్యోతిఃస్వరూపిణ్యై నమః |ఓం పరేశ్యై నమః |ఓం పారగాయై నమః |ఓం పారాయై నమః |ఓం పారసిద్ధ్యై నమః |ఓం పరాయై గత్యై నమః |ఓం విమలాయై నమః |ఓం మోహినీరూపాయై నమః ||
VERSE #49
ఓం మధుపానపరాయణాయై నమః |ఓం వేదవేదాంగజనన్యై నమః |ఓం సర్వశాస్త్రవిశారదాయై నమః |ఓం సర్వవేదమయ్యై నమః |ఓం విద్యాయై నమః |ఓం సర్వశాస్త్రమయ్యై నమః |ఓం సర్వజ్ఞానమయ్యై దేవ్యై నమః |ఓం సర్వధర్మమయీశ్వర్యై నమః |ఓం సర్వయజ్ఞమయ్యై నమః |ఓం యజ్వనే నమః |ఓం సర్వమంత్రాధికారిణ్యై నమః |ఓం త్రైలోక్యాకర్షిణ్యై దేవ్యై నమః |ఓం సర్వాద్యాయై నమః |ఓం ఆనందరూపిణ్యై నమః |ఓం సర్వసంపత్త్యధిష్ఠాత్ర్యై నమః |ఓం సర్వవిద్రావిణ్యై పరాయై నమః |ఓం సర్వసంక్షోభిణ్యై దేవ్యై నమః |ఓం సర్వమంగళకారిణ్యై నమః |ఓం త్రైలోక్యరంజన్యై దేవ్యై నమః |ఓం సర్వస్తంభనకారిణ్యై నమః ||
VERSE #50
ఓం త్రైలోక్యజయిన్యై దేవ్యై నమః |ఓం సర్వోన్మాదస్వరూపిణ్యై నమః |ఓం సర్వసమ్మోహిన్యై దేవ్యై నమః |ఓం సర్వవశ్యంకర్యై నమః |ఓం సర్వార్థసాధిన్యై దేవ్యై నమః |ఓం సర్వసంపత్తిదాయిన్యై నమః |ఓం సర్వకామప్రదాయై దేవ్యై నమః |ఓం సర్వమంగళకారిణ్యై నమః |ఓం సర్వసిద్ధిప్రదాయై దేవ్యై నమః |ఓం సర్వదుఃఖవిమోచిన్యై నమః |ఓం సర్వమృత్యుప్రశమన్యై నమః |ఓం సర్వవిఘ్నవినాశిన్యై నమః |ఓం సర్వాంగసుందర్యై నమః |ఓం మాత్రే నమః |ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః |ఓం సర్వదాయై నమః |ఓం సర్వశక్త్యై నమః |ఓం సర్వైశ్వర్యఫలప్రదాయై నమః |ఓం సర్వజ్ఞానమయ్యై దేవ్యై నమః |ఓం సర్వవ్యాధివినాశిన్యై నమః ||
VERSE #51
ఓం సర్వాధారాయై నమః |ఓం సర్వరూపాయై నమః |ఓం సర్వపాపహరాయై నమః |ఓం సర్వానందమయ్యై దేవ్యై నమః |ఓం సర్వరక్షాస్వరూపిణ్యై నమః |ఓం సర్వలక్ష్మీమయ్యై విద్యాయై నమః |ఓం సర్వేప్సితఫలప్రదాయై నమః |ఓం సర్వదుఃఖప్రశమన్యై నమః |ఓం పరమానందదాయిన్యై నమః |ఓం త్రికోణనిలయాయై నమః |ఓం త్రీష్టాయై నమః |ఓం త్రిమతాయై నమః |ఓం త్రితనుస్థితాయై నమః |ఓం త్రైవిద్యాయై నమః |ఓం త్రిస్మారాయై నమః |ఓం త్రైలోక్యత్రిపురేశ్వర్యై నమః |ఓం త్రికోదరస్థాయై నమః |ఓం త్రివిధాయై నమః |ఓం త్రిపురాయై నమః |ఓం త్రిపురాత్మికాయై నమః ||
VERSE #52
ఓం త్రిధాత్ర్యై నమః |ఓం త్రిదశాయై నమః |ఓం త్ర్యక్షాయై నమః |ఓం త్రిఘ్న్యై నమః |ఓం త్రిపురవాహిన్యై నమః |ఓం త్రిపురాశ్రియై నమః |ఓం స్వజనన్యై నమః |ఓం బాలాత్రిపురసుందర్యై నమః ||
VERSE #53
ఇతి శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామావళిః |
Chant other stotras inతెలుగు,ಕನ್ನಡ,தமிழ்,देवनागरी,english.
Chant other stotras inతెలుగు,ಕನ್ನಡ,தமிழ்,देवनागरी,english.
పారాయణ మహిమ & ఫలశ్రుతి (Chanting Significance & Spiritual Fruits)
ఆధ్యాత్మిక శాంతి & దివ్య రక్షణ
నిత్య పారాయణం వలన మనశ్శాంతి, ఏకాగ్రత మరియు సమస్త ప్రతికూల శక్తుల నుండి దివ్య రక్షణ లభిస్తుంది.
శుభ ముహూర్తం
బ్రాహ్మీ ముహూర్తము (ఉదయం 4:00 - 6:00) లేదా సాయంకాల సంధ్యా సమయాలలో పారాయణ అత్యంత ఫలప్రదం.
జప సంఖ్యా నియమం
నిష్ఠతో ప్రతిరోజూ 1, 3, 11 లేదా 21 సార్లు భక్తి శ్రద్ధలతో జపం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
📖 తాత్పర్యము & భావార్థము (Spiritual Essence & Meaning)
Sri Bala Tripura Sundari Sahasranamavali 2 represents a sacred stream of Vedic devotion, composed in reverence to the Supreme Divinity. The recitation of these sacred verses fosters inner tranquility, removes negative obstacles (విఘ్న నివారణ), and aligns the chanter's consciousness with divine wisdom.
చిత్తశుద్ధి & మానసిక ప్రశాంతత (Mental Purity & Peace):
Chanting these rhythmic verses calms the fluctuating mind, cultivating focused devotion and spiritual clarity throughout the day.
దైవిక రక్షణ & ఆయురారోగ్యాలు (Divine Protection & Well-being):
Traditional scriptures highlight that continuous recitation of sacred Stotram establishes a protective aura, dispelling fear, negativity, and distress.
భక్తి సాధన & ఫలప్రాప్తి (Spiritual Attainment):
Regular chanting with pure devotion and concentration bestows peace of mind, family harmony, spiritual elevation, and divine grace.
🕉️ పారాయణ విధానము & ఆధ్యాత్మిక ప్రాశస్త్యము (Chanting Methodology & Significance)
🪔 పారాయణ సమయము (Auspicious Chanting Time)
Best recited during Brahma Muhurta (4:00 AM – 6:00 AM) or during evening Sandhya Kaala after cleansing and lighting a traditional oil lamp (దీపారాధన).
🧘 ఆసనము & నియమములు (Posture & Focus)
Sit facing East or North on a clean woolen or cotton mat. Chant with clear pronunciation, maintaining steady rhythm and heartfelt devotion to Divinity.
Preserved across authentic palm-leaf manuscripts and classical Sanskrit traditions, this sacred hymn is revered across generations as an essential daily sadhana for spiritual seekers and householders alike.